ఆదిలాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
TeluguStop.com
ఆదిలాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.కేఆర్కే కాలనీలోని స్క్రాప్ గోదాంలో మంటలు ఎగసిపడ్డాయి.
వెంటనే గమనించిన స్థానికులు వాటర్ ట్యాంక్ తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది…ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను: సాయి పల్లవి