మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.మాలేలోని బిల్డింగ్ లో ఆకస్మాతుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో 11మంది సజీవదహనం కాగా, పలువురు గాయపడ్డారు.మృతుల్లో తొమ్మిది మంది భారతీయులున్నారు.

గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.