టర్కీలో భారీ భూకంపం..

టర్కీలో భారీ భూకంపం విషాదం నింపింది.రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.

8గా నమోదైంది.భూకంప ధాటికి భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి.

దీంతో శిథిలాల కింద చిక్కుకుని 90 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.యెమెన్, సిరియాలోనూ భూప్రకపంనలు వచ్చాయి.

అదేవిధంగా ఉత్తర సిరియాలోనూ పలు భవనాలు కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.దక్షిణటర్కీలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.

8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రోజు ఉదయం ఒక్క‌ స్పూన్ నెయ్యిని ఇలా తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ మీసొంతం!