హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ సీజ్.. ముఠా అరెస్ట్
TeluguStop.com
హైదరాబాద్ లో నిషేధిత మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి.రాచకొండ కమిషనరేట్( Rachakonda Commissionerate ) పరిధిలో డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
అనంతరం డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.వీరిలో నలుగురు డ్రగ్స్ పెడ్లర్స్( Drug Peddlers ) తో పాటు ముగ్గురు వినియోగదారులు ఉన్నారని సమాచారం.
అదేవిధంగా ఆరు కేజీలకు పైగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల నుంచి కంటైనర్ తో పాటు ఎనిమిది బైక్స్ సీజ్ చేశారు.
తరువాత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
రామ్ చరణ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!