హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
TeluguStop.com
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.ఈ మేరకు ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
బర్త్ డే పార్టీ కోసం కొందరు యువకులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
అలాగే పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు.
నలుగురు భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్ .. ఏం చేశారంటే?