మోటోరోలా Razr 40 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా కు చెందిన మోటోరోలా Razr 40( Motorola Razr 40 )స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

ఈ స్మార్ట్ ఫోన్ కు చెందిన ధరతో పాటు స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో చూద్దాం.

"""/" / ఈ స్మార్ట్ ఫోన్ 6.9 అంగుళాల ఫుల్ HD+pOLED లోపలి డిస్ ప్లే తో ఉంటుంది.

3.6 అంగుళాల POLED బాహ్య డిస్ ప్లే ను కలిగి ఉంటుంది.

165 Hz రీఫ్రెష్ రేట్ తోపాటు 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది.

1056*1066 పిక్సెల్, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.ఈ ఫోన్ కు కవర్ డిస్ ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ తో ఉంటుంది.

ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ గా రానుంది.4nm క్కాల్ కాం స్నాప్ డ్రాగన్ 8+జెన్ 1SoC ప్రాసెసర్ తో అడెన్నో 730 GPU, 8 GB LPDDR 5 RAM+ 256GB అంతర్గత స్టోరేజ్ తో జత చేయబడింది.

"""/" / ఈ స్మార్ట్ ఫోన్ 30W వైర్డ్ ఛార్జర్, 5W వైర్ లెస్ ఛార్జర్ సపోర్ట్ తో 3800mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో 12MP ప్రైమరీ కెమెరా సహా 13MP అల్ట్రా వైడ్ లెన్స్ తో ఉంటుంది.

ఈ ఫోన్ డస్ట్, స్ప్లేష్ రెసిస్టెన్స్ IP 52 రేటింగ్ ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఒక స్టోరేజ్ వేరియంట్, రెండు రంగుల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినెట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో అందుబాటులో ఉంది.

లాంచింగ్ సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.89999 గా ఉంది.

ప్రస్తుతం అమెజాన్ లో రూ.10వేల డిస్కౌంట్ తో రూ.

79999కే అందుబాటులో ఉంది.

బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?