Haier సింగిల్ డోర్ ఫ్రిజ్ పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్.. ధర,ఫీచర్లు ఇవే..!

Haier కంపెనీ 165 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ ను( Single Door Fridge ) మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ ఫ్రిజ్ పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్ ఉంది.ఈ ఫ్రిజ్ క్వాలిటీ, వాల్యూ, సైజ్, వైవిధ్యం, లుక్, కూలింగ్, తక్కువ కరెంట్ వినియోగం లాంటి అద్భుతమైన ఫీచర్లతో మిడ్ రేంజ్ బడ్జెట్లో అందుబాటులో ఉంది.

ఈ ఫ్రిజ్ కు బయటి వైపు బార్ హ్యాండిల్ ఉంటుంది.దీంతో డోర్ తెరవడం లేదా ముయ్యడం చాలా సులభం.

ఈ ఫ్రిజ్ 165 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంది.ఇందులో ఫ్రీజర్ కెపాసిటీ 15 లీటర్లు, ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 150 లీటర్లు.

ఈ ఫ్రిజ్ కు ప్రస్తుతం 1 స్టార్ ఎనర్జీ రేటింగ్ మాత్రమే ఉంది.

ఒక సంవత్సరానికి 215 కిలో వాట్ అవర్స్ విద్యుత్ అవసరం.ఇక ఈ ఫ్రిజ్ పై ఒక సంవత్సరం వారంటీ, కంప్రెసర్ పై ( Compressor ) పది సంవత్సరాల వారంటీ ఉంది.

ఈ ఫ్రిజ్ కు స్టెబిలైజర్ అవసరం లేదు. """/" / ఈ ఫ్రిజ్ లో ఒక డ్రాయర్, వైర్ టైపు రెండు షెల్పులు, ఒక పెద్ద కూరగాయల బాక్స్ ఉంటాయి.

ఈ ఫ్రిజ్ లో యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్( Anti Bacterial Gasket ) ఇచ్చారు.

ఈ ఫ్రిజ్ పొడవు 62 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు, ఎత్తు 103.

50 సెంటీమీటర్లు, బరువు 29 కేజీలు.ఈ ఈ ఫ్రిజ్ తో పాటు ఒక రిఫ్రిజిరేటర్, ఒక ఎగ్ ట్రే, ఒక ఐస్ ట్రే, ఒక యూజర్ మాన్యువల్, ఒక వారంటీ కార్డు, కీస్ వస్తాయి.

"""/" / ఇక ఈ ఫ్రిజ్ ధర విషయానికి వస్తే.ఈ ఫ్రిజ్ అసలు ధర రూ.

14999 గా ఉంది.అయితే ఈ ఫ్రిజ్ పై ఏకంగా 27 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది.

కాబట్టి రూ.10990 కే ఈ ఫ్రిజ్ పొందవచ్చు.

ఒకవేళ EMI ద్వారా ఈ ఫ్రిజ్ ను కోనుగోలు చేయాలనుకుంటే.నెలకు రూ.

533 EMI ఆప్షన్ కూడా ఉంది.

తిరుమల స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు..!!