నవీ ముంబైలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

నవీ ముంబైలో నిషేధిక మాదకద్రవ్యాలు పెద్ద ఎత్తున పట్టుబడింది.పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

నారింజ పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కులో 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫేటమిన్ తో పాటు 9 కిలోల క్రిస్టల్ కొకైన్ ను సీజ్ చేశారు.

పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.1500 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

క్లిక్ పూర్తిగా చదవండి

వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్న గ్యాంగ్

బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ అమలుకు శ్రీకారం..!

పాలనపరంగా దూకుడు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

జయసుధ జాతకంలో ఉన్న ఈ విచిత్రం గురించి మీకు తెలుసా ? 

బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్