ట్రంప్ పై విమర్సల వెల్లువ..!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం మాత్రమే కాదు పిరికితనం ప్రదర్శించారు.కాదు కాదు ప్రజలకోసం వెనకడుగు వేశారు , అదేమీ కాదు నిజంగా ట్రంప్ ఓడిపోయినట్టే.

అంటూ ట్రంప్ పై విమర్శకులు, మద్దతు దారులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వ్యుహత్మకే అంటూ మరికొందరు అంటున్నారు.

సరిహద్దు గోడ విషయంలో. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కాంగ్రెస్ తో ఎలాంటి ఒప్పందం కాకుండానే ట్రంప్ ప్రభుత్వాన్ని తిరిగి తెరవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.

ఒత్తిళ్ళకి ట్రంప్ తలొగ్గారని, అయినా సరే గోడ నిర్మించి తీరుతారని కొందరు అంటుంటే.

మరి కొందరు మాత్రం ట్రంప్ ఓ పిరికి పందలా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అమెరికా దేశ చరిత్రలోనే ఈ రకంగా దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం పాక్షికంగా మూసివేయడం.

ఈ మూసివేతకి తెరదించుతూ ట్రంప్ తానూ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు.దక్షిణ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్, అందుకు తగ్గట్టుగా ఎటువంటి నిధులు రాకపోయినా సరే ప్రభుత్వాన్ని తెరవడం సరైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే ఒక వేళ కాంగ్రెస్ నుంచీ ఈ ఒప్పందంపై సమాధానం సరిగా రాకుంటే మాత్రం మళ్ళీ ఫిబ్రవరి 15వ తేదీన ప్రభుత్వం మూతపడుతుందని ట్రంప్ హెచ్చరించారు.

తానూ మానవటంగా భద్రతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి తన అధికారాలని తప్పకుండా వినియోగిస్తానని ట్రంప్ తెలిపారు.