న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.నల్గొండ జిల్లాలో చిరుత కలకలం/h3p గత కొంతకాలంగా తెలంగాణ లో చిరుతపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది తాజాగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటి మామిడడలో చిరుత కలకలం రేపింది.

పొలం వద్ద చిరుతను చూసి రైతులు, గీత కార్మికుల పరుగులు తీశారు.h3 Class=subheader-style2.

కరోనా వ్యాక్సిన్/h3p తెలంగాణ లో రేపటి నుంచి 130 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టబోతున్నారు.

H3 Class=subheader-style3.తెలంగాణలో కరోనా/h3p గడచిన 24 గంటల్లో తెలంగాణా వ్యాప్తంగా కొత్తగా 262 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style4.హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్ స్టాప్ విమానం/h3p """/"/ హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్ స్టాప్ విమానం ను ప్రారంభించనున్నారు.

నాన్ స్టాప్ విమానం ఎయిర్ ఇండియా ప్రారంభించనుంది.చికాగో నుంచి శుక్రవారం బయలుదేరే విమానం మధ్యాహ్నం 12:45 గంటలకు హైదరాబాద్ కు విమానం చేరుకోనుంది.

H3 Class=subheader-style5.ఇండోనేషియాలో భారీ భూకంపం/h3p ఈరోజు ఉదయం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.

భూకంపం ధాటికి అనేక భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి.రిక్టార్ స్కేల్ పై 6.

2 నమోదైనట్లు గుర్తించారు.h3 Class=subheader-style6.

ఈనెల 31న పల్స్ పోలియో/h3p జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 31న నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

H3 Class=subheader-style7.గోపూజ మహోత్సవంలో పాల్గొన్న జగన్/h3p """/"/ గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ స్టేడియం గో పూజ మహోత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ మహోత్సవం లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు.h3 Class=subheader-style8.

భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style9.రేపు కేంద్ర బృందం పర్యటన/h3p ఏపీ లోని చిత్తూరు జిల్లాలో కేంద్ర నిధులతో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని పార్లమెంట్ సభ్యులు ఈ నెల 16న జిల్లాకు రానున్నారు.

31 మంది సభ్యులతో కూడిన బృందానికి ప్రతాప్ రావు జావేద్ నేతృత్వం వహిస్తున్నారు.

H3 Class=subheader-style10.టాటా మోటార్స్ కొత్త కారు  విడుదల/h3p """/"/ టాటా మోటార్స్ " ఆల్ట్రోజ్ ట్రిమ్ '' కారుని విడుదల చేసింది.

అతి త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.h3 Class=subheader-style11.

భారత్ పై ఐఎంఎఫ్ ప్రశంసలు/h3p కరోనా కట్టడి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భారత్ చర్యలు బాగున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఏం ఎఫ్ ) ప్రశంసించింది.

H3 Class=subheader-style12.ఆర్థిక ప్రణాళిక ప్రకటించిన బైడన్/h3p """/"/ కరోనా వైరస్ నియంత్రణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడన్ నూతన ప్రణాళిక రూపొందించారు.

H3 Class=subheader-style13.అమెరికా మా ప్రధాన శత్రువు/h3p అమెరికా తమ ప్రధాన శత్రువని ఉత్తర కొరియా నియంత , ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి ప్రకటించారు.

H3 Class=subheader-style14.సుప్రీం కమిటీ నుంచి తప్పుకున్న భూపిందర్ సింగ్/h3p """/"/ నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మాన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు.

H3 Class=subheader-style15.కేంద్రం రైతు సంఘాల చర్చలు/h3p కొత్త వ్యవసాయ సంస్కరణలు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు మరోసారి ప్రారంభమయ్యాయి.

H3 Class=subheader-style16.ప్రారంభమైన ఆంధ్ర జల్లికట్టు/h3p """/"/ సంక్రాంతి సంబరాలు మూడో రోజైన కనుమ ను పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలోని పుల్లయ్య గారి పల్లె లో పశువుల పండుగ ప్రారంభమైంది.

దీనిని ఆంధ్ర జల్లికట్టు గా పిలుస్తారు.h3 Class=subheader-style17.

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత/h3p టిడిపి నాయకుడు మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య శుక్రవారం కన్నుమూశారు.

ఈయన చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వారు.h3 Class=subheader-style18.

ట్రంప్ పై సోషల్ మీడియా బ్యాన్/h3p """/"/ మరి కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సోషల్ మీడియా సైట్స్, యాప్స్ వరుసగా షాకులు ఇస్తూనే ఉన్నాయి.

తాజాగా ట్రంప్ ఖాతాను బ్యాన్ చేసినట్టు స్నాప్ చాట్ ప్రకటించింది.h3 Class=subheader-style19.

గాలిపటం ఎగర వేస్తూ టిఆర్ఎస్ నాయకుడు మృతి/h3p టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బంగారు కృష్ణ సంక్రాంతి పండుగ సందర్భంగా బిల్డింగ్ పైకి ఎక్కి గాలిపటం ఎగర వేశారు.

ఈ నేపథ్యంలో ఆయన కాలు జారి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన ముషీరాబాద్ లో చోటుచేసుకుంది.h3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,450 .

రెడ్ డ్రస్సులో గుంటూరు కారంలా సెగలు పుట్టిస్తున్న అషు రెడ్డి!