మాజీ భార్యతో శివాలయంలో దర్శనమిచ్చిన స్టార్ హీరో...

బాలీవుడ్ లో అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో హృతిక్ రోషన్ మరియు సుజానే ఖాన్ ఒకరు.

అయితే వ్యక్తిగత విభేదాల వల్ల దాదాపుగా పెళ్లి చేసుకొని పద్నాలుగేళ్ళు కాపురం చేసిన తర్వాత 2014వ సంవత్సరంలో వీరిద్దరు విడిపోయారు.

అయితే అప్పటి నుంచి హృతిక్ రోషన్ చూసుకుంటున్నాడు.అయితే అప్పట్లో వీరి బంధం గురించి పలు వార్తలు హల్ చల్ చేశాయి.

పెళ్లయిన తర్వాత వీరిద్దరి మధ్య సరైన సఖ్యత లేకపోవడం కారణంగానే వీరిద్దరూ విడిపోయారని గుసగుసలు వినిపించాయి.

అయితే తాజాగా హృతిక్ రోషన్ మరియు తన మాజీ భార్య సుజానే ఖాన్ కలిసి ముంబై ప్రాంతంలో ఉన్నటువంటి ఓ శివాలయంలో పూజలు చేస్తున్నటువంటి ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.

అంతేగాక ఈ ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి నటువంటి ఓ వీడియో కూడా హల్ చల్ చేస్తోంది.

అయితే ఈ వీడియోలో తమ ఇద్దరి కుమారులు కూడా ఉన్నారు.దీంతో విడాకులు పేరుతో విడిపోవడం ఎందుకు మళ్ళీ ఇలా గుట్టుగా కలిసి ఉండటం ఏంటని పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.

అయితే 2014లో సుజానే ఖాన్ హృతిక్ రోషన్ తో విడిపోయిన అప్పటినుంచి దాదాపుగా బాహ్యప్రపంచానికి కనిపించడం మానేసారు.

అయితే ఒక్కసారిగా హృతిక్ రోషన్ తో కనిపించడంతో నెటిజన్లు బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.

"""/"/ అయితే ఇటీవల కాలంలో హృతిక్ రోషన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన టువంటి వార్ అనే యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో నటించాడు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకుంది.దీంతో ప్రస్తుతం హృతిక్ రోషన్ కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోనట్లు తెలుస్తోంది.

 .

తప్పుడు ప్రచారం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట..: సీఎం రేవంత్