అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానంటున్న కిలేడి....చివరికి

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి అందమైన శరీరాన్ని ఉపయోగిస్తున్నారు.

మరికొందరైతే ఏకంగా ఆ శరీరాన్ని ఎరగా వేసి డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఓ అందమైన యువతి తన శరీరంతో సంపన్నులకు వల వేస్తూ వారితో పరిచయాలు పెంచుకొని చివరికి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వారిపై రేప్ కేసు పెడతానంటూ బెదిరించిన ఘటన పూణే లో చోటుచేసుకుంది.

పూణే స్థానిక పరిసర ప్రాంతంలో ఓ అందమైన యువతి నివాసం ఉంటోంది.ఈమె హెచ్ఆర్ మేనేజర్ గా స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తోంది.

అయితే ఈమె రోజు తన ఉద్యోగ రీత్యా పలువురు వ్యక్తులను కలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో ఓ వ్యక్తి తనతో ప్రేమలో పడ్డాడు.అయితే ఇదే అదునుగా చేసుకున్న ఆ యువతి అతడిని డబ్బులు డిమాండ్ ఇవ్వమని చేసేది.

ఇందులో భాగంగా ఏకంగా ఏడు లక్షల రూపాయలు తనకు ఇవ్వాలని లేకపోతే తనపై రేప్ కేస్ పెట్టడమే కాకుండా తన సంబంధం గురించి తమ కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కల వారికి తెలిపి పరువు తెస్తానని బెదిరించసాగింది.

"""/"/ అయితే  కుటుంభ సభ్యుల పరువు గురించి ఆలోచించినటువంటి ఆ యువకుడు ప్రస్తుతానికి తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బును చెల్లించగా అది సరిపోదంటూ తనకు పూర్తి మొత్తంలో 7లక్షల రూపాయలు డబ్బులు కావాలంటూ అతనిపై ఒత్తిడి తెచ్చింది.

దీంతో ఆ యువకుడు చేసేదేమీలేక దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు.

బాధితుడి వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు ఆమెపై విచారణ చేపట్టగా తన అందంతో ఇప్పటికే చాలామంది యువకుల్ని వలలో వేసుకొని అడ్డదారుల్లో డబ్బులు సంపాదిస్తోందంటూ పోలీసుల విచారణలో వెల్లడైంది.

దీంతో వెంటనే ఆమెను పోలీసులు అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

పవన్ కోసం రేణు ఇంత పెద్ద సినిమా నుంచి తప్పుకుందా ? బద్రి సినిమా తర్వాత ఏం జరిగింది ?