బంగాళదుంప తొక్కలు పారేస్తున్నారా.. వాటితో ఇలా చేస్తే మీ జుట్టు డబుల్ అవుతుంది!

బంగాళదుంప( Potato ).దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిగా ఉపయోగించే కూరగాయల్లో ఒకటి.

అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి ఫేవరెట్ వెజిటేబుల్ ఇది.

బంగాళదుంపతో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు.అయితే బంగాళదుంపను మండే క్రమంలో పై తొక్క తీసి డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.

కానీ ఇకపై మాత్రం అలా చేయకండి.నిజానికి బంగాళదుంప తొక్కలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అందువల్ల అవి మన జుట్టు సంరక్షణకు మద్దతు ఇస్తాయి.ముఖ్యంగా హెయిర్ గ్రోత్ ను పెంచడానికి, తెల్ల జుట్టు నివారణకు అద్భుతంగా తోడ్పడతాయి.

ఇంతకీ జుట్టు కోసం బంగాళదుంప తొక్కల‌ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్( Glass Of Water ) పోసుకోవాలి.

వాటర్ బాయిల్ అయ్యాక ఒక కప్పు బంగాళదుంప తొక్కలు వేసి ఉడికించండి.వాటర్ ఆల్మోస్ట్ సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి.

ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి. """/" / గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో ఈ పొటాటో పీల్ వాటర్ ను నింపుకోవాలి.

తల స్నానం చేసిన తర్వాత ఈ వాటర్ ను ఒకటికి రెండుసార్లు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం నార్మల్ వాటర్ ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోండి. """/" / వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే చాలా ప్రయోజనాలు పొందుతారు.

ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గుతుంది.కురులు ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.

కొన్ని నెల‌ల్లోనే మీ జుట్టు డబుల్ అవుతుంది.అంతేకాదు ఈ పొటాటో పీల్ వాటర్ తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడటానికి సహాయపడతాయి.

నెరిసిన జుట్టును మళ్లీ న‌ల్ల‌గా మారుస్తాయి.

ఈ న్యాచురల్ క్రీమ్ వాడితే మచ్చల నుంచి ముడతల వరకు అన్ని సమస్యలు పరార్!