చిట్లిన జుట్టును రిపేర్ చేసే చియా సీడ్స్.. ఇలా వాడితే మోర్ బెనిఫిట్స్!

చిట్లిన జుట్టును రిపేర్ చేసే చియా సీడ్స్ ఇలా వాడితే మోర్ బెనిఫిట్స్!

చియా సీడ్స్.వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

చిట్లిన జుట్టును రిపేర్ చేసే చియా సీడ్స్ ఇలా వాడితే మోర్ బెనిఫిట్స్!

వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించేవారు తప్పకుండా తమ డైట్ లో చియా సీడ్స్ ఉండేలా చూసుకుంటారు.

చిట్లిన జుట్టును రిపేర్ చేసే చియా సీడ్స్ ఇలా వాడితే మోర్ బెనిఫిట్స్!

వెయిట్ లాస్ తో పాటు ఆరోగ్యపరంగా చియా సీడ్స్ అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అయితే మీకు తెలుసా జుట్టు సంరక్షణకు కూడా చియా సీడ్స్ ఉపయోగపడతాయి.సాధారణంగా చాలా మందికి తరచూ జుట్టు చిట్లిపోతూ ఉంటుంది.

అలా చిట్లిన జుట్టును ఎన్నిసార్లు కత్తిరించిన సరే మళ్లీ అదే అదే రిపీట్ అవుతుంది.

దాంతో ఏం చేయాలో తెలియక తెగ సతమతం అవుతుంటారు. """/" / అయితే చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి చియా సీడ్స్ అద్భుతంగా తోడ్పడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా చియా సీడ్స్( Chia Seeds ) ను ఉపయోగిస్తే మోర్ బెనిఫిట్స్ పొందవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసుకొని వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్( Chia Seeds ) వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ( Apple Cider Vinegar )వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ చియా సీడ్స్ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే చాలా ప్రయోజనాలు పొందుతారు.

ముఖ్యంగా చిట్లిన జుట్టురిపేర్ అవుతుంది.కురులు హైడ్రేటెడ్ గా మారతాయి.

చియా సీడ్స్ లో ఉండే జింక్‌, కాప‌ర్ వంటి పోష‌కాలు హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తాయి.

జుట్టు రాలడాన్ని నిరోధించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్స‌హిస్తాయి.మరియు యాపిల్ సైడర్ వెనిగర్ ను వాడ‌టం వ‌ల్ల చుండ్రు సమస్య( Dandruff Problem )ను నివారించి స్కాల్ప్ ను హెల్తీగా మారుస్తుంది.

హ‌లో అబ్బాయిలు.. జుట్టు ప‌ల్చ‌బ‌డిందా.. వ‌ర్రీ వ‌ద్దు ఇలా చేయండి!

హ‌లో అబ్బాయిలు.. జుట్టు ప‌ల్చ‌బ‌డిందా.. వ‌ర్రీ వ‌ద్దు ఇలా చేయండి!