తెల్ల జుట్టును సులువుగా నివారించే ఎఫెక్టివ్ టిప్స్‌!!

తెల్ల జుట్టును సులువుగా నివారించే ఎఫెక్టివ్ టిప్స్‌!!

ఇటీవ‌ల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య తెల్ల జుట్టు.అర‌వై ఏళ్ల‌కు నెర‌వాల్సిన జుట్టు ఇర‌వై ఏళ్ల‌కే నెరిసిపోతోంది.

తెల్ల జుట్టును సులువుగా నివారించే ఎఫెక్టివ్ టిప్స్‌!!

వాస్త‌వానికి తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.కానీ, ప్ర‌స్తుతం యువ‌తియువ‌కులు కూడా ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

తెల్ల జుట్టును సులువుగా నివారించే ఎఫెక్టివ్ టిప్స్‌!!

ఇలాంటివారు బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా చాలా ఇబ్బంది ప‌డుతుంటారు.

ఈ క్ర‌మంలోనే స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేంద‌కు ర‌క‌ర‌కాల షాంపులు వాడడం, బ్లాక్ హెయిర్ డైలు వేసుకోవ‌డం చేస్తుంటారు.

అయితే వాస్త‌వానికి ఇవి తాత్కాలిక ప‌రిష్కారాన్ని ఇస్తాయి కాని, శాశ్వ‌త ప‌రిష్కారాన్ని మాత్రం ఇవ్వ‌లేవు.

అందుకే స‌హ‌జ‌సిద్ధంగా తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌క‌పోగా.

సులువుగా తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతోంది. """/" / ఇందులో మొద‌టిగా.

స్వ‌చ్ఛ‌మైన కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని తలకు, వెంట్రుకుల‌కు బాగా ప‌ట్టించి.

కాసేపు మసాజ్ చేయాలి.అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారానికి ఒక‌సారి చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే ఒక టీ స్పూన్‌ ఉసిరిపొడిని కప్పు నీళ్లల్లో కలిపి స్టవ్‌పై పెట్టి అది సగానికి వచ్చేవరకూ ఉడకనివ్వాలి.

అనంత‌రంలో అందులో నిమ్మ‌ర‌సం క‌లిపి త‌ల‌కు ప‌ట్టించి.అర‌గంట‌ త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.

జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి, నిమ్మ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ఇక విటమిన్ బి 12 ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడే సమస్యను నివారించ‌వ‌చ్చు.

ఇక చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు ఎక్కువగా తినేవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది.

కాబ‌ట్టి, ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.

యంగ్ డైరెక్టర్ల ఫోకస్ అంత స్టార్ డైరెక్టర్లుగా మారడం కోసమేనా..?