"""/" /
పంట చేతికి వచ్చిన అనంతరం పంట అవశేషాలను పొలం నుండి పూర్తిగా తొలగించాలి.
పొలంలో ఉపయోగించడానికి ముందే పనిముట్లను శుభ్రంగా కడిగి ఉపయోగించాలి.కలుషితమైన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేసి నాశనం చేయాలి.
పంట పొలంలో ఈ బూజు తెగులను గుర్తించి వెంటనే మాంకోజెబ్ లేదా క్లోరోతలొనిల్ అనే రసాయన పిచికారి మందులను ఉపయోగించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.
ఒకవేళ ఈ తెగుల వ్యాప్తి అధికంగా ఉంటే ప్లూపిక్లోరైడ్ లేదా మొఫెనోక్సానిల్ లలో ఏదో ఒక రసాయన పిచికారి మందును నీటిలో కలిపి మొక్కల ఆకులు, కొమ్మలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?