జుట్టు ఆరోగ్యానికి అండగా పుల్లటి పెరుగు.. ఇలా వాడాలంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు!

సాధారణంగా మన ఇంట్లో పెరుగు( Curd ) అప్పుడప్పుడు పులిచిపోతుంటుంది.అటువంటి పుల్లటి పెరుగును( Sour Curd ) తినడానికి పెద్దగా ఎవరు ఇష్టపడరు.

ఈ క్ర‌మంలోనే ఆ పెరుగును డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటా.రు కానీ పుల్లటి పెరుగులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.

ముఖ్యంగా పుల్లటి పెరుగు జుట్టు ఆరోగ్యానికి అండగా ఉంటుంది.హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.

పుల్లటి పెరుగును ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును( Aloe Vera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే జ్యూస్ అవుతుంది.

ఈ జ్యూస్ లో ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి.అలాగే రెండు స్పూన్లు ఆముదం ( Castor Oil ) వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

పుల్లటి పెరుగు, కలబంద మరియు ఆముదం.ఇవి మూడు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి.కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

జుట్టు ఎదుగుదలను( Hair Growth ) ప్రోత్సహించి ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా చేస్తాయి.

"""/" / అలాగే పుల్లటి పెరుగులో ఉండే పలు సుగుణాలు చుండ్రు సమస్యను( Dandruff ) సైతం అరికడతాయి.

స్కాల్ప్ ని హైడ్రేటెడ్ గా, హెల్తీ గా మారుస్తాయి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల కురులు సహజంగానే సిల్కీగా తయారవుతాయి.

కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైనా సిల్కీ కురులను కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

ఆ పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా ? ఉప ఎన్నికలు ఖాయమేనా ?