ఈ ఆహారాలను తీసుకుంటే చెడు కొలస్ట్రాల్ మాయం అయ్యిపోతుంది
TeluguStop.com
లో డెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డీఎల్) చెడు కొలస్ట్రాల్ అని అంటారు.ఇది మన శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే చాలా ప్రమాదం.
ఈ చెడు కొలస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వస్తాయి.అందువల్ల వైద్యులు చెడు కొలస్ట్రాల్ తగ్గించుకొని మంచి కొలస్ట్రాల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ పెంచుకోవాలని సూచిస్తారు.
అందుకే ఇప్పుడు చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ ని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.
H3 Class=subheader-styleయాపిల్/h3p
ప్రతి రోజు ఒక యాపిల్ తింటే చెడు కొలస్ట్రాల్ తొలగిపోతుంది.యాపిల్ లో ఉండే పోషక పదార్థాలు లివర్ తయారు చేసే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
కొవ్వును కరిగిస్తాయి.h3 Class=subheader-styleబీన్స్/h3p
బీన్స్ లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది.
అలాగే శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.h3 Class=subheader-styleద్రాక్ష/h3p
ద్రాక్షలో సైనిన్స్, టానిన్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని కరిగిస్తాయి.
అంతేకాక ద్రాక్ష లోని పొటాషియం శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. """/"/
H3 Class=subheader-styleజామ పండు/h3p
జామ పండులో విటమిన్ సి, పాస్ఫరస్, నికోటిన్ యాసిడ్, ఫైబర్‌లు సమృద్ధిగా ఉండుట వలన కొలస్ట్రాల్ ని తగ్గించటమే కాక రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
H3 Class=subheader-styleపుట్ట గొడుగులు/h3p
పుట్టగొడుగుల్లో విటమిన్ బి, సి, కాల్షియం, ఇతర మినరల్స్ ఉంటాయి.
ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
15సార్లు నా చెంప పగులగొట్టారు.. రన్యా రావు సంచలన లేఖ నెట్టింట వైరల్!