చలికాలంలో కాళ్లు చేతులు తిమ్మిర్లు పడితే.. ఈ విటమిన్ లోపమే కారణమా..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే చలి కాలం వచ్చిందంటే చాలా మందికి కాళ్లు, చేతులు తిమ్మిర్లు( Cramps ) పడుతూ ఉంటాయి.
ఇలాంటి వారు సరిగ్గా కూర్చోలేక నిలబడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ బాధ చలి కాలంలోనే( Winter ) అనుకుంటే అది పొరపాటే అని నిపుణులు చెబుతున్నారు.
కొంత మందికి ఇలాంటి సమస్య ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది.దీనికి గల అసలైన కారణం శరీరంలో విటమిన్ B12( Vitamin B12 ) లోపంగా వైద్యులు చెబుతున్నారు.
అయితే దీని తీవ్రత పెరిగే కొద్దీ కాళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి.ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ B12 లోపంతో ఇబ్బంది పడుతున్నారు.
"""/" /
ఈ విటమిన్ మన శరీరంలో సాధారణంగానే వృద్ధి చెందే విటమిన్.
ఇది శరీరంలో తగ్గుతున్నప్పుడు కాళ్ల నొప్పులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇలాంటి మందులు లేకుండా B12 వృద్ధి చేసుకోవాలంటే ఎలాంటి ఆహారం( Food ) తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే పాలు, పెరుగు( Milk, Curd ) లేదా పులిసిన మజ్జిగలో ఎక్కువగా విటమిన్ B12 ఉంటుంది.
"""/" /
అంతే కాకుండా మాంసాహారం తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి12 చెందుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే చేపలు, గుడ్లలో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.ముఖ్యంగా ఆకు కూరలు, పుట్ట గొడుగులు తీసుకోవడం వల్ల ఈ లోపం నుంచి త్వరగా బయటపడవచ్చు.
అంతే కాకుండా పిస్తా, బాదం ఉంటే డ్రై ఫ్రూట్స్ లలో కూడా విటమిన్ బి12 అధికంగా ఉంటుంది.
అంతే కాకుండా ప్రతి రోజూ మంచి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.ఇలా చేయడం వల్ల ఈ విటమిన్ వృద్ధి చెందడమే కాకుండా శరీరాన్ని వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.
పానీ పూరీ తినేముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి!