స్కిన్ వైట‌నింగ్ సోప్‌ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసా?

త‌మ స్కిన్ వైట్‌గా, బైట్‌గా ఉండాల‌ని అంద‌రికీ ఉంటుంది.అందు కోస‌మే ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు వాడుతుంటారు.

అలాగే స్కిన్‌పై ఏవేవో ప్ర‌యోగాలు కూడా చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ అండ్ ఎఫెక్టివ్ సోప్‌ను వాడితే గ‌నుక‌.

చాలా సుల‌భంగా స్కిన్ టోన్‌ను మెరుగు ప‌రుచుకోవ‌చ్చు.మ‌రి ఆ సోప్ ఏంటీ.

? దాన్ని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు సోప్ బేస్ తీసుకుని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసి హీట్ చేయాలి.

  నీళ్ళు  బాగా మ‌రిగిన త‌ర్వాత అందులో మ‌రో గిన్నె పెట్టుకుని.ఒక క‌ప్పు సోప్ బేస్ వేసి క‌రిగించాలి.

డబుల్ బాయిలర్ పద్ధతిలో సోప్ బేస్‌ను మెల్ట్ చేసి.ఆపై ఆందులో రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్, ఒక స్పూన్ మిల్క్ పౌడ‌ర్ వేసి ఉండ‌లు క‌ట్ట‌కుండా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మంలో ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్, ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుని క‌లుపుకుంటూ హీట్ చేయాలి.

అనంత‌రం ఒక ప్లాస్టిక్‌ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బ‌రి నూనెను అప్లై చే.

యాలి.ఇప్పుడు త‌యారు చేసుకున్న‌ మిశ్ర‌మాన్ని ఆ ప్లాస్టిక్ బౌల్‌లో వేసి గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సోప్ రెడీ అవుతుంది.

నార్మ‌ల్ సోప్‌ను వాడిన‌ట్టే ఈ సోప్‌ను కూడా బాడీకి వాడితే.స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.

డ్రై స్కిన్ స‌మ‌స్య దూరం అవుతుంది.అలాగే ఈ సూప్‌ను యూజ్ చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు రాకుండా ఉంటాయి.

ఒక వేళ ఉన్నా అవి త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు ఈ న్యాచుర‌ల్ సూప్‌ను వాడ‌టం వ‌ల్ల స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్‌గా త‌యార‌వుతుంది.

 .

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!