ముఖం మాదిరిగానే శరీరం మొత్తం వైట్‌గా, బైట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు.అందుకోసమే బాడీకి ఖరీదైన సోప్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ, మార్కెట్‌లో లభ్యమయ్యే సోప్స్‌లో చాలా వరకు శరీరాన్ని కఠినంగా మార్చేవే ఉంటాయి.
అందుకే చర్మ సంరక్షణ కోసం ఇంట్లోనే సోప్స్‌ను తయారు చేసుకునేందుకు ప్రయత్నించాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా సోప్‌ను ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తే మీ స్కిన్ ఎల్లప్పుడూ బ్రైట్‌గా మెరిసిపోవడం ఖాయం.