ఇంటర్నెట్‌ లేకున్నా.. యూపీఐ పేమెంట్స్‌ ఎలా చేయాలో తెలుసా?

ఇంటర్నెట్‌ లేకున్నా యూపీఐ పేమెంట్స్‌ ఎలా చేయాలో తెలుసా?

సాధారణంగా ఏవైనా చెల్లింపులు చేపట్టినప్పుడు ఇంటర్నెట్‌ స్లోగా ఉండటంతో పేమెంట్‌ చేయలేకపోతాం.దీంతో అది ఫెయిల్‌ అవుతుంది.

ఇంటర్నెట్‌ లేకున్నా యూపీఐ పేమెంట్స్‌ ఎలా చేయాలో తెలుసా?

2జీలో ఉంటే ఎటువంటి ఆన్‌లైన్‌ చెల్లింపులు చేయలేం.అయితే, చాలా మందికి యూపీఐ చెల్లింపులు ఆఫ్‌లైన్‌లో ఎలా పేమెంట్‌ చేయాలో తెలీదు.

ఇంటర్నెట్‌ లేకున్నా యూపీఐ పేమెంట్స్‌ ఎలా చేయాలో తెలుసా?

ఈ సేవలు అందుకోవచ్చు.కేవలం మీ వద్ద ఉన్న ఫోన్‌ నంబర్‌ మీ బ్యాంక్‌ ఖాతాతో లింక్‌ అయి ఉంటే చాలు.

వారికి ఎన్నో విధాలుగా చెల్లింపులు చేపట్టవచ్చు.ఎందుకంటే వారికి ఇతర యూపీఐ పేమెంట్లతో యాక్సెస్‌ ఉంటుంది కాబట్టి.

కానీ, ఇది అంతంగా పాపులర్‌ కాలేదు.ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ పేమెంట్స్‌ ఎలా చేయాలో చూద్దాం.

ముందుగా మీ ఫోన్‌ నంబర్‌ బ్యాంక్‌ ఖాతాతో లింక్‌ అయి ఉండాలి.మీ ఫోన్‌ డయలర్‌ను ఓపెన్‌ చేయాలి.

అందులో ఆప్షన్స్‌ ఉంటాయి.కానీ, డబ్బులు చెల్లింపునకు ‘1’ని టైప్‌ చేయాలి.

ఆ తర్వాత పేమెంట్స్‌ రిసీవర్‌ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ సెలెక్ట్‌ చేయాల్సి ఉంటుంది.

నంబర్‌ టైప్‌ చేసి, సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. """/"/ ఉదాహరణకు మన వద్ద యూపీఐ మర్చంట్‌ నంబర్‌ ఉంటుంది.

అది సెలెక్ట్‌ చేసి ‘1’ని ట్యాప్‌ చేయాలి.సదరు మర్చంట్‌ నంబర్‌ యూపీఐతో లింక్‌ అయి ఉంటే, సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

అప్పుడు ఎంత డబ్బు పంపించాలో నమోదు చేయాలి.రీమార్క్‌ను ఎంటర్‌ చేయాలి.

చివరగా మీ యూపీఐ పిన్‌ను నమోదు చేస్తే ట్రాన్సక్షన్‌ పూర్తవుతుంది.ఈ విధంగా ఇంటర్నెట్‌ లేకుండానే మీ యూపీఐ ట్రాన్సక్షన్‌ పూర్తవుతుంది.

ఆ తర్వాత ‘7’ను ఎంటర్‌ చేసి, డిరిజిస్టర్‌ కావడానికి సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

అప్పుడు ‘1’ను ప్రెస్‌ చేస్తే.యూపీఐ డిరిజిస్టర్‌ అయిపోతుంది.

మనవ్ శర్మ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. భార్య నికితా సంచలన ఆరోపణలు.. వీడియో వైరల్..