కేవలం వారం రోజుల్లోనే బరువు తగ్గాలా ? అయితే డైట్ ప్లాన్ ఇదిగో.!
TeluguStop.com

నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో ఒకటి.అధిక బరువు.


దీంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు.ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు.


నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు.పలు రకాల డైట్‌లను ఫాలో అవుతున్నారు.
క్యాలరీలు తక్కువగా వచ్చే ఆహారాన్ని మాత్రమే తింటున్నారు.అయినప్పటికీ కొందరు బరువు తగ్గలేకపోతున్నారు.
అయితే అలాంటి వారు కింద చెప్పిన ఈ కొత్త తరహా డైట్ ప్లాన్‌ను పాటిస్తే దాంతో అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు.
అవును, మీరు విన్నది నిజమే.ఈ డైట్ ప్లాన్ కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఉంటుంది.
ఈ వారం రోజుల పాటు రోజూ కింద చెప్పిన విధంగా నిర్దిష్టమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
దీంతో కచ్చితంగా బరువు తగ్గుతారు.వారం పాటు ఈ డైట్‌ను పాటించి చూశాక మీ శరీర బరువులో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు.
అవును, మీరు విన్నది కరెక్టే.మరి వారం రోజుల పాటు మీరు పాటించాల్సిన ఆ డైట్ ప్లాన్ ఏమిటో, రోజూ ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందామా.
!
H3 Class=subheader-styleమొదటి రోజు…/h3p మొదటి రోజు కేవలం కీరదోస, పుచ్చకాయలను మాత్రమే తినాలి.
ఎన్ని వీలైతే అన్ని తినవచ్చు.కానీ కేవలం ఈ రెండు ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.
ఇక నీటిని యథావిధిగా తాగాలి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-styleరెండో రోజు…/h3p ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడకబెట్టిన ఆలుగడ్డ తినాలి.
మధ్యాహ్నం ఉడికించిన కూరగాయాలను తినాలి.రాత్రికి వీటినే కంటిన్యూ చేయాలి.
H3 Class=subheader-styleమూడో రోజు…/h3p మూడో రోజున అరటిపండు, ఆలుగడ్డ తినరాదు.ఇవి తప్ప మిగిలిన అన్ని పండ్లు, కూరగాయలను తినవచ్చు.
నియంత్రణ కూడా ఏమీ లేదు.h3 Class=subheader-styleనాలుగో రోజు…/h3p 8 అరటి పండ్లు తినాలి.
అలాగే 3 గ్లాసుల పాలు మాత్రమే తాగాలి.పరిధి దాటరాదు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-styleఐదో రోజు…/h3p 2 కప్పుల అన్నం, 6 టమాటాలను తీసుకోవాలి.
టమాటాలను ఉడకబెట్టుకుని తినాలి.h3 Class=subheader-styleఆరవ రోజు…/h3p ఒక కప్పు అన్నం, కూరగాయలను తినాలి.
కూరగాయలను ఉడకబెట్టుకుని తినాలి.h3 Class=subheader-styleఏడో రోజు…/h3p
ఒక కప్పు అన్నం, పండ్ల రసం తీసుకోవాలి.
అంతే.పైన చెప్పిన విధంగా ఒక వారం పాటు డైట్ తీసుకుని చూడండి.
దీంతో మీ శరీర బరువులో కచ్చితంగా మార్పు కనిపిస్తుంది.వారం తరువాత బరువు తగ్గినట్టు అనిపిస్తే ఒక రెండు మూడు రోజులు ఆగాక మళ్లీ ఇదే రిపీట్ చేయవచ్చు.
ఇలా మీరు కావల్సిన బరువు తగ్గేవరకు ఈ డైట్ ప్లాన్ పాటించవచ్చు.కనుక ఇంకెందుకాలస్యం.
బరువు తగ్గాలనుకునే వారు వెంటనే ఈ డైట్ ప్లాన్‌ను ఆచరించండి మరి.!.