నాలుగు తులసి ఆకులు చాలు.. బాన పొట్టను ఇట్టే మాయం చేయవచ్చు!

బెల్లీ ఫ్యాట్.( Belly Fat ) కోట్లాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

బాన పొట్ట కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నారు.బాన పొట్ట వల్ల శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.

ఇష్టమైన దుస్తులు వేసుకోలేకపోతుంటారు.అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతుంటాయి.

అందుకే పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు తోచిన‌ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే నాలుగు తులసి ఆకులు చాలు.

బాన పొట్టను ఇట్టే మాయం చేయవచ్చు.తులసి లో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

అవి మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. """/" / అయితే బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కూడా తులసి ఆకులు సహాయపడతాయి.

మరి అందుకోసం ఏం చేయాలి.? తులసి ఆకులను ఎలా తీసుకోవాలి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో నాలుగైదు ఫ్రెష్ తులసి ఆకులు వేయాలి.అలాగే ఒక బిర్యాని ఆకు తుంచి అందులో వేసుకోవాలి.

వీటితో పాటు అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) నాలుగు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, చిటికెడు మిరియాల పొడి, రెండు దంచిన యాలకులు( Elaichi ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో కొద్దిగా తేనె ( Honey )కలిపి సేవించాలి.

ఇది ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ లా పనిచేస్తుంది.రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఈ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కోపం మొత్తం దెబ్బకు కరిగిపోతుంది.

"""/" / కొద్దిరోజుల్లోనే మీ బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.కాబట్టి బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా తులసితో ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకోండి.

పైగా ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.మోకాళ్ళ నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది.

డిప్రెషన్, స్ట్రెస్ వంటి మానసిక సమస్యలు సైతం దూరం అవుతాయి.

వామ్మో.. కార్ క్యాబిన్ ఓపెన్ చేయగా దిమ్మ తిరిగే సీన్..