పొట్ట కొవ్వును మొత్తం కోసిప‌డేసే కాఫీ.. ఇలా తాగితే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు!

సాధారణంగా కొందరికి శరీరం మొత్తం ఎంత నాజూగ్గా ఉన్నా పొట్ట వద్ద మాత్రం కొవ్వు పేరుకుపోయి లావుగా తయారవుతుంది.

బాన పొట్ట కారణంగా శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.మనకు మనమే అసహ్యంగా కనిపిస్తుంటాము.

ఈ క్రమంలోనే పొట్టను తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే మీరు కాఫీ( Coffee ) తాగాల్సిందే.పొట్ట కొవ్వును మొత్తం కోసేయడానికి కాఫీ అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ మాట వింటే కాఫీ ప్రియులు కచ్చితంగా ఎగిరి గంతేస్తారు.అయితే పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు కాఫీని రోజు తాగే విధంగా కాకుండా ఇప్పుడు చెప్పబోయేలా తయారు చేసుకుని తీసుకోవాలి.

అప్పుడే మీరు ఆశ్చర్య పోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు లేటు కాఫీని ఎలా తాగితే పొట్ట కొవ్వు కరుగుతుందో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో నాలుగు మిరియాలు, మూడు లవంగాలు( Clove ), రెండు యాలకులు, అంగుళం దాల్చిన చెక్క, చిటికెడు జాజికాయ పొడి వేసుకోవాలి.

అలాగే రెండు నుంచి మూడు తుల‌సి ఆకుల వేసి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి మరొక రెండు నిమిషాల పాటు మరిగిస్తే మన కాఫీ సిద్ధం అయినట్టే.

"""/" / స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో తయారు చేసుకున్న కాఫీని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

ఎలాంటి స్వీట్న‌ర్స్ యాడ్ చేసుకోకుండా ఈ కాఫీ ని తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.

రోజుకు ఒక కప్పు చొప్పున ఈ కాఫీని తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

కొద్దిరోజుల్లోనే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.కాబట్టి బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ కాఫీని తీసుకునేందుకు ట్రై చేయండి.

అల్లు అర్జున్ గురించి దారుణమైన విషప్రచారం.. ఖండించకపోతే ఇబ్బందేనా?