మెట‌బాలిజం అంటే ఏంటీ..? దాన్ని ఎలా పెంచుకోవాలి..?

మెట‌బాలిజం.పేరు విన‌డ‌మే కానీ, దీనిపై చాలా మందికి స‌రైన అవ‌గాహ‌నే ఉండ‌దు.

మ‌న శ‌రీరంలో ఖ‌ర్చ‌య్యే క్యాల‌రీల రేటునే మెట‌బాలిజం అంటారు.మెట‌బాలిజం రేటు పెరిగే కొద్దీ.

క్యాల‌రీలు త‌గ్గుతూ ఉంటాయి.ఫ‌లితంగా శ‌రీరంలో కొవ్వు పేరుకు పోకుండా ఉంటుంది.

అందుకే మెట‌బాలిజం రేటును పెంచుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మెట‌బాలిజం అంటే ఏంటో తెలుసుకున్నారు.

మ‌రి దాన్ని పెంచుకోవాలో కూడా చూసేయండి.మెట‌బాలిజం రేటు పెర‌గాలంటే ప్రోటీన్ ఎంతో అవ‌స‌రం.

అందుకే చేప‌లు, గుడ్డు, పాలు, వేరు శెన‌గ‌లు, చికెన్‌, రొయ్య‌లు, బాదం ప‌ప్పు, వాల్ న‌ట్స్‌, తృణ‌ధాన్య‌లు వంటివి తీసుకుంటే.

శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.కంటి నిండా నిద్ర పోవాలి.

రోజుకు క‌నీసం ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్రిస్తే గ‌నుక మెటబాలిజం చురుగ్గా మారుతుంది.

త‌ద్వారా రీరంలో ఉండే కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. """/"/ అలాగే ఫాస్ట్ ఫుడ్స్‌, ప్యాక్డ్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్‌ను పూర్తిగా ఎవైడ్ చేయాలి.

ఎందు కంటే ఇవి మెటబాలిజం తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయి.పైగా ఇవి జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరునూ దెబ్బ తీస్తాయి.

"""/"/ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యాపిల్‌ సైడర్‌ వెనిగర్.మెట‌బాలిజం రేటునూ పెంచుతాయి.

ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌టి నీటితో ఒక స్పూన్ యాపిల్ పైడ‌ర్ వెనిగ‌ర్‌ను మిక్స్ చేసి సేవిస్తే మొట‌బాలిజం చ‌క్క‌గా పెరుగుతుంది.

బ‌రువు వేగంగా త‌గ్గుతాయి.యాపిల్ పైడ‌ర్ వెనిగ‌ర్‌ను మెటబాలిజం రేటు చురుగ్గా ఉండాలీ అంటే నీరు కూడా ఎంతో అవ‌స‌రం.

అందు వ‌ల్ల‌నే, రోజుకు ఖ‌చ్చితంగా ప‌ది నుంచి పన్నెండు గ్లాసుల వాట‌ర్‌ను సేవించాలి.

ఇక ప్ర‌తి రోజూ వ్యాయామాలు చేయ‌డం ద్వారా కూడా మెట‌బాలిజం పెరుగుతుంది.

స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న చిరంజీవి…