గుడ్డు, కాఫీ పొడితో ఇలా చేస్తే టైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది!

మీ చర్మం ( Skin ) సాగినట్లు అనిపిస్తుందా.? అక్కడక్కడ ముడతలు కూడా కనిపిస్తున్నాయా.

? యవ్వనం మొత్తం ఆవిరైపోయినట్లు ఉంటుందా.? అయితే అస్సలు వ‌ర్రీ అవ్వ‌కండి.

ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మళ్లీ మీరు యంగ్ గా మెరిసిపోవ‌చ్చు.

టైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవ‌చ్చు.మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ఈ రెమెడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గుడ్డు( Egg ) మరియు కాఫీ పౌడర్.

( Coffee Powder ) ఇవి దాదాపు అంద‌రి ఇంట్లో ఉండేవే.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.

అలాగే ఒక ఎగ్ వైట్ ను వేసుకుని రెండు కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మ‌రియు మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

ముడతలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.చర్మం యవ్వనంగా మారుతుంది.

"""/" / అలాగే స్కిన్ వైట్ గా, గ్లోయింగ్ గా మెరుస్తుంది.చర్మంపై మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

స్కిన్ పిగ్మెంటేషన్ తో( Skin Pigmentation ) బాధపడుతున్న వారికి కూడా ఈ సింపుల్ హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

ఇదేందయ్యా ఇది, ఇక్కడ బీరు తాగాలంటే.. తొడుక్కున్న షూ పబ్ వాళ్లకి ఇవ్వాల్సిందే..