ప్రెగ్నెన్సీ సమయంలో మెడ నల్లగా అసహ్యంగా మారిందా.. కారణం ఏంటి, ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి?

ప్రెగ్నెన్సీ సమయంలో( During Pregnancy ) మహిళలు ఎన్నో కొత్త కొత్త అనుభవాలను ఫేస్ చేస్తూ ఉంటారు.

తమ బాడీలో అనేక మార్పులను గమనిస్తూ ఉంటారు.‌ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా మంది మహిళలకు మెడ నల్లగా( Neck Black ) మారుతుంది.

ముఖం మరియు శరీరం మొత్తం ఒక రంగులో ఉన్న కూడా మెడ మాత్రం నల్లగా వేరు పాటుగా అసహ్యంగా కనిపిస్తుంటుంది.

గర్భధారణ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులే ఇందుకు ప్రధాన కారణం.అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చాలా మంది కాస్త ఒత్తిడికి లోనవుతుంటారు.

కానీ టెన్షన్ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటించారంటే మీ మెడ ఎంత నల్లగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే మళ్లీ వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా ఒక బౌల్‌ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Soil ), రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,( Coffee Powder ) పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking Soda ), పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు కాస్త మందంగా ప్యాక్ మాదిరి అప్లై చేసుకోవాలి.

"""/" / ఇర‌వై నిమిషాల పాటు ఆరిన తర్వాత తడి వేళ్ళతో మెడను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మెడ నలుపు మొత్తం పూర్తిగా వదిలిపోతుంది.

కొద్దిరోజుల్లోనే డార్క్ నెక్ తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.కాఫీ పౌడర్, ముల్తానీ మట్టి, పసుపు, బేకింగ్ సోడా, పెరుగు మరియు టమాటో జ్యూస్ ఇవన్నీ డార్క్ స్కిన్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

చర్మాన్ని వైట్ గా మార్చడానికి తోడ్పడతాయి.కాబట్టి డార్క్ నెక్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

దిల్ రాజు బ్యానర్ లో చరణ్ మరో సినిమా.. ఆ మూవీతో నష్టాలు తీరనున్నాయా?