డార్క్ లిప్స్‌తో వ‌ర్రీ వ‌ద్దు.. ఇంట్లోనే ఈ టిప్స్‌ను పాటిస్తే పెదాలు మెరిసిపోతాయి!

డార్క్ లిప్స్‌తో వ‌ర్రీ వ‌ద్దు ఇంట్లోనే ఈ టిప్స్‌ను పాటిస్తే పెదాలు మెరిసిపోతాయి!

గులాబీ రంగులో ఉండాల్సిన పెదాలు ఒక్కోసారి న‌ల్ల‌గా, నిర్జీవంగా మారిపోతుంటాయి.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల లిప్స్ డార్క్‌గా త‌యార‌వుతుంటాయి.

డార్క్ లిప్స్‌తో వ‌ర్రీ వ‌ద్దు ఇంట్లోనే ఈ టిప్స్‌ను పాటిస్తే పెదాలు మెరిసిపోతాయి!

దాంతో పెదాల న‌లుపును వ‌దిలించుకోవ‌డం ఎలానో తెలియ‌క తెగ హైరానా ప‌డిపోతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.

డార్క్ లిప్స్‌తో వ‌ర్రీ వ‌ద్దు ఇంట్లోనే ఈ టిప్స్‌ను పాటిస్తే పెదాలు మెరిసిపోతాయి!

? అయితే వ‌ర్రీ వ‌ద్దు.ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే సుల‌భంగా మ‌రియు వేగంగా డార్క్ లిప్స్‌కు బై బై చెప్పొచ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా మూడు స్ట్రాబెర్రీల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆపై వాట‌ర్‌తో శుభ్రంగా లిప్స్‌ను క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒక‌సారి ఈ విధంగా చేస్తే డార్క్ లిప్స్ స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే గుప్పెడు దానిమ్మ గింజల‌ను తీసుకుని మెత్త‌గా నూరి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ ర‌సం, వ‌న్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్‌, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌, చిటికెడు ప‌సుపు వేసుకుని బాగా క‌ల‌పాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు ప‌ట్టించి.పూర్తిగా డ్రై అయిన అనంత‌రం క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా పెదాల న‌లుపు వ‌దిలిపోతుంది. """/"/ ఇక ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని బాగా క‌లిపి.

పెదాల‌కు రుద్దాలి.ప‌ది నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

రోజూ ఈ విధంగా చేస్తే లిప్స్ పింక్ క‌ల‌ర్‌లో మెరిసిపోతాయి.

ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు.. బాధేస్తుంది.. శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్!

ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు.. బాధేస్తుంది.. శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్!