ఇన్స్టెంట్‌గా పెదాలు ఎర్ర‌గా మారాలా? అయితే ఇలా చేయండి!

ఎర్ర‌టి పెదాలు కావాల‌ని కోరుకోని మ‌గువ‌లుండ‌రు.ఎర్ర‌టి పెదాలు అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తాయి.

అందుకే ఎర్ర‌టి పెదాల కోసం త‌హ‌త‌హ‌లాడుతుంటారు.అయితే అంద‌రి పెదాలు ఎర్ర‌గా ఉండ‌టం అసాధ్యం.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే గ‌నుక‌.ఎవ్వ‌రైనా ఇన్స్టెంట్‌గా రెడ్ లిప్స్‌ను త‌మ సొంతం చేసుకో వ‌చ్చు.

మ‌రి ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.h3 Class=subheader-styleస్టెప్ -1:/h3p ముందుగా ఒక చిన్న క‌ట్ట కొత్తిమీర తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఇప్పుడు బౌల్‌లో రెండు స్పూన్ల కొత్తిమీర ర‌సం, ఒక స్పూన్ పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు స్మూత్‌గా క్లెన్సింగ్ చేసుకుంటూ హాట్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

"""/" / స్టెప్‌-2: ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ డ్రై బీట్ రూట్ పౌడ‌ర్‌, అర స్పూన్ బ్రౌన్ షుగ‌ర్ పౌడ‌ర్‌, ఒక స్పూన్ తేనె మ‌రియు కొద్ది నిమ్మ రసం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి పెదాల‌కు అప్లై చేసి.కాస్త ఆర‌నివ్వాలి.

ఆపై వాట‌ర్ సాయంతో మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

"""/" / H3 Class=subheader-styleస్టెప్‌-3: /h3pఒక బౌల్‌లో స్పూన్ మిల్క్ పౌడ‌ర్‌, చిటికెడు కుంకుమ పువ్వు పొడి, రెండు స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి లిప్స్‌కు ప్యాక్‌లా వేసుకోవాలి.ఆ త‌ర్వాత లిప్స్‌ను కాసేపు ఆర‌నిచ్చి కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఈ మూడు స్టెప్స్‌ను ఫాలో అయితే గ‌నుక‌.మురికి, మృత క‌ణాలు పోయి పెద‌లు ఎర్ర‌గా, కాంతి వంతంగా మెరిసి పోతాయి.

మ‌రియు పెదాలు పొడి బార‌డం, ప‌గ‌ల‌డం వంటి స‌మ‌స్య‌లు సైతం ద‌రి చేర‌కుండా ఉంటాయి.

చిన్నారి గుండె ఆగింది.. 8 ఏళ్లకే గుండెపోటుతో బాలిక మృతి.. స్కూల్‌లోనే విషాదం..!