ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నుంచి మూడు నిమిషాల పాటు క్లిన్స్ చేసి.
గోరు వెచ్చని నీటితో ఫేస్ వాస్ చేసుకోవాలి.h3 Class=subheader-style
స్టెప్-2:/h3p ఒక బౌల్‌లో తీసుకుని అందులో ముందుగా వేరు చేసుకుని పెట్టుకున్న దానిమ్మ పల్ప్ రెండు స్పూన్లు, అర స్పూన్ ఓట్స్ పౌడర్, రెండు స్పూన్ల తేనె వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్మూత్‌గా రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుని.
ఆపై వాటర్‌తో శుభ్రపరుచుకోవాలి. """/" /
H3 Class=subheader-styleస్టెప్-3:/h3p బౌల్‌లో ఒక స్పూన్ దానిమ్మ రసం, ఒక స్పూన్ అలోవెర జెల్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి.
అనంతరం ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు పూసి కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుని.
అప్పుడు గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. """/" /
H3 Class=subheader-styleస్టెప్-4:/h3p బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఎర్ర కంది పప్పు పొడి, ఒక స్పూన్ శెనగ పిండి, అర స్పూన్ పెరుగు, చిటికెడు కస్తూరి పసుపు మరియు సరిపడా దానిమ్మ రసం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి.పావు గంట తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒకే ఒక్కసారి ఆ నాలుగు స్టెప్స్‌ను పాలో అయితే.స్కిన్ టోన్ పెరుగుతుంది.
మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలు దూరం అవుతాయి.ముఖం మృదువుగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.
కీరవాణి గారు అలాంటి వ్యక్తి.. ప్రవస్తికి భారీ షాకిచ్చే విధంగా సింగర్ లిప్సిక రియాక్షన్!