సెకండ్ ఇన్నింగ్స్ లో తరుణ్ ఎంత వరకు సక్సెస్ అవుతాడు..?
TeluguStop.com
ఒకప్పుడు మంచి విజయాలతో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన హీరో తరుణ్( Tarun ).
నువ్వే కావాలి సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన తరుణ్ ప్రస్తుతం మరోసారి తన లక్కును పరీక్షించుకునే విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఆయన ఇప్పుడు కొన్ని వెబ్ సీరీస్( Web Series ) లతో పాటు గా మరికొన్ని సినిమాలను కూడా చేయడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తన సత్తా చాటాలని అందుకు తగ్గట్టు మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో ముందుకు దూసుకెళ్లిన తరుణ్ ఆ తర్వాత చాలావరకు డీలాపడ్డాడు.
"""/" /
ముఖ్యంగా ఆయన పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆయన కెరీర్ ని ఆయనే దెబ్బ తీసుకున్నాడనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే ఇప్పుడు చేయబోయే సినిమాతో మంచి సక్సెస్ ని కొట్టి మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఒకప్పుడు తన సమకాలీన హీరోలందరూ స్టార్ హీరోలుగా గుర్తింపుతుంటే ఈయన మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయి ప్రేక్షకులకు చాలా దూరంగా ఉంటున్నారు.
ఇక రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఆయన చాలా హ్యాండ్సమ్ లుక్స్ తో మరోసారి తెరమీద తన మ్యాజిక్ ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైన ఆయన మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా కంటిన్యూ అయితే మాత్రం ఆయన కెరీర్ అనేది చాలా సాఫీగా సాగుతుందనే చెప్పాలి.
చూడాలి మరి తరుణ్ కి ఒకప్పటి పూర్వ వైభవం వస్తుందా లేదా అనేది.
ఇక ఇదిలా ఉంటే ఆయన చేయబోయే సినిమాలా పట్ల ఆయన అభిమానులు చాలా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 బాహుబలి దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే ఇంకా ఎంత కలెక్షన్స్ ను రాబట్టాలి…