శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడు….
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళన వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి( Chiranjeevi ) లాంటి నటుడు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
మరి తను అనుకున్నట్టుగానే శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో వస్తున్న సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు.
"""/" /
ఇక వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న సినిమా విశ్వంభర సినిమా( Vishwambhara ) ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా లేదా అనే దానిమీద సరాజ్ఞ క్లారిటీ రావాల్సి ఉంది.
మరి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తో చేస్తున్న సినిమా మాత్రం భారీ పకడ్బందీ ప్రణాళికతో రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇది ఒక గ్యాంగ్ స్టర్ నేపథ్యం లో సాగబోతున్నట్లు కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక మొత్తానికైతే మాస్ సినిమాతో రాంపేజ్ చేయాలని చూస్తున్న శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక మొత్తానికైతే దసర సినిమాతో( Dasara Movie ) మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న వీళ్ళిద్దరూ మంచి సినిమా చేయాలని ముందుకు సాగుతున్నారు.
మరి వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధించి వీళ్ళిద్దరికీ మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక భారీ సక్సెస్ సాధిస్తే మాత్రం శ్రీకాంత్ ఓదెల పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ అవుతాడు.
ఆమెను దూరం పెట్టాలని కోరుకుంటున్న మెగా ఫ్యాన్స్.. అభిమానులకు ఇది భారీ షాక్!