ఈ స్టార్ హీరోయిన్ల భర్తలు ఎంత ధనవంతులో తెలుసా?

డబ్బు అన్ని సందర్భాల్లో సంతోషాన్ని ఇవ్వదు అంటారు చాలా మంది.కానీ డబ్బులోనే మునిగి తేలుతున్న కొందరు ఈ మాట నిజం కాదంటారు.

అలా అని నిరూపిస్తున్నారు కూడా.వారెవరరో కాదు సినీతారలు.

అత్యంత ధనవంతులను పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు.ఓ వైపు డబ్బు, మరోవైపపు సంతోషాన్ని సమపాళ్లలో పొందుతున్న నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అక్కినేని అమల """/"/ టాలీవుడ్ లో తన అంద చందాలను ఒలకబోసిన హీరోయిన్ అమల.

నాగార్జునతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.అన్నపూర్ణ స్టూడియోస్‌లో భాగస్వామ్యం ఉన్న నాగార్జున.

ఆ తర్వాత పలు వ్యాపారాలు మొదలు పెట్టి టాలీవుడ్ లో ధనవంతుడిగా ఎదిగాడు.

ఆయన ఆస్తుల విలువ రూ.850 కోట్లు.

అనుష్కా శర్మ """/"/ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈమె పెళ్లి చేసుకుంది.

బీసీసీఐ ద్వారా ఏటా రూ.7 కోట్ల రూపాయలు తీసుకుంటున్న విరాట్పలు బ్రాండ్లకు అంబాసడర్‌గా పనిచేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.

అతడి నికర ఆస్తుల విలువ 26 మిలియన్ డాలర్లు.అసిన్‌ టాలీవుడ్‌, బాలీవుడ్‌ లో పలు సినిమాలుచేసిన ఈ అమ్మడు మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను వివాహం ఆడింది.

ఈ కంపెనీ ఏటా బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది.అతనికి సొంతంగా రూ.

668 కోట్ల విలువ చేసే నికర ఆస్తులున్నాయి.ఆయేషా టకియా సూపర్ హీరోయిన్ ఆయేషా టకియా కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.

ఆమె భర్త ఫేమస్ పొలిటీషియన్ అబు అజ్మీ కుమారుడు ఫరాన్ అజ్మీ.హోటల్ చైన్‌కు అధిపతి.

2019 లెక్కల ప్రకారం అతని నికర ఆస్తుల విలువ రూ.66 కోట్లు.

ఈషా డియోల్‌ ధర్మంద్ర-హేమమాలిని దంపతుల కుమార్తె ఈషా డియోల్ తన చిన్ననాటి స్నేహితుడు భరత్ తఖ్తానీని పెళ్లి చేసుకుంది.

అతనికి ఆర్‌.జి.

బంగ్లే ప్రైవేట్ లిమిటెడ్ అనే వజ్రాల సంస్థ ఉంది.అతడి నికర ఆస్తుల విలువ రూ.

475 మిలియన్ డాలర్లు.జుహీ చావ్లా మెహతా గ్రూప్ యజమాని జయ్ మెహతాను పెళ్లి చేసుకుంది జుహీ చావ్లా.

ఆఫ్రికా, యూఎస్‌, కెనడా, భారత్‌లలో ఆ కంపెనీ విస్తరించి ఉంది.జయ్‌ నికర ఆస్తుల విలువ రూ.

2,400 కోట్లు.నమ్రతా """/"/ టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ మహేష్ బాబును పెళ్లాడింది నమ్రతా.

అతడి నికర ఆస్తుల విలువ రూ.113 కోట్లు.

రాణీ ముఖర్జీ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రాను పెళ్లాడింది రాణీ ముఖర్జీ.

రూ.6,350 కోట్ల ఆస్తులకు ఆదిత్య యజమాని.

రవీనా టాండన్‌ రవీనా టాండన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిత్ తడానీని వివాహం చేసుకుంది.అతడి నికర ఆస్తుల విలువ 6.

5 మిలియన్ డాలర్లు.శిల్పాశెట్టి """/"/ శిల్పాశెట్టి బ్రిటిష్‌-ఇండియన్ బిజినెస్‌ మ్యాన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది.

గ్రూప్‌కో డెవలపర్స్‌, టీఎంటీ గ్లోబల్ అనే కంపెనీలను నడుపుతున్న రాజ్ కుంద్రా ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్‌ కు సహ యజమాని.

అతడి నికర ఆస్తుల విలువ 400 మిలియన్ డాలర్లు.సోనమ్ కపూర్‌ ఆనంద్ ఆహుజాను పెళ్లాడింది సోనమ్ కపూర్‌.

భానే, వెజ్-నాన్‌వెజ్ అనే రెండు కంపెనీలున్నాయి.అంతేకాదు, దేశంలోని పెద్ద ఎక్స్‌ పోర్ట్ కంపెనీల్లో ఒకటైన షాహీ ఎక్స్‌ పోర్ట్స్ సహ యజమానురాలు.

ఆమె నికర ఆస్తుల విలువ రూ.3 వేల కోట్లు.

విద్యా బాలన్‌ """/"/ వివాహానంతరం కూడా సినిమా కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్న విద్యాబాలన్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లాడింది.

అతను వాల్ట్‌ డిస్నీ కంపెనీ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.అతని నికర ఆస్తుల విలువ 475 మిలియన్ డాలర్లు.

రొయ్య‌లు తింటే కొవ్వు పెరుగుతుందా?