Rajasekhar Balakrishna : రాజశేఖర్ చేయాల్సిన ఈ సినిమాలతో హిట్ కొట్టిన బాలకృష్ణ…

సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు( Balayya Babu ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూకుడును పెంచాడు.

ఇక ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు కొట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య.ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో కూడా భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే బాలయ్య బాబు చేస్తున్న ప్రతి సినిమా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటుంది.

"""/" / ఇక ఇప్పటికి కూడా బాలయ్య అదే గ్రేస్ తో అదే విధంగా ఫైట్లు చేస్తూ భరిస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో బాలయ్య ఎంచుకున్న సబ్జెక్టులు కూడా చాలా కొత్తగా ఉండటంతో ఆయనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్( Rajasekhar ) చేయాల్సిన రెండు సినిమాలని బాలయ్య బాబు చేసి మంచి సూపర్ హిట్లుగా నమోదు చేసుకున్నాడు.

అవి ఏ సినిమాలు అంటే బాలయ్య బాబు హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాని( Rowdy Inspector Movie ) ముందుగా రాజశేఖర్ తో చేయాలని ప్లాన్ చేశాడు.

"""/" / కానీ రాజశేఖర్ వరుస సినిమాలతో కమిట్ అయి బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని బాలయ్య బాబు చేయాల్సి వచ్చింది.

అలా రాజశేఖర్ రిజెక్ట్ చేసిన సినిమాతో బాలయ్య బాబు సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో కూడా బాలయ్య బాబు మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఈ సినిమా కూడా రాజశేఖర్ చేయాల్సిందే కానీ ఆయన రిజెక్ట్ చేయడంతోనే ఆ స్క్రిప్ట్ బాలయ్య బాబు దగ్గరికి వచ్చింది.

ఇక పెద్దన్నయ్య చేయలేదని లోటుతోనే ఆ తర్వాత రాజశేఖర్ మా అన్నయ్య సినిమాను చేసి మంచి విజయాన్ని సాధించాడు.

కుబేర సినిమాతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?