ఆస్కార్ తర్వాత రాజమౌళి పొందబోతున్న 6 అద్భుత ఫలితాలు

ఆస్కార్ తర్వాత రాజమౌళి పొందబోతున్న 6 అద్భుత ఫలితాలు

రాజమౌళి(Rajamouli) చిత్రానికి ఆస్కార్ అవార్డు(Oscar Award) వచ్చింది కానీ నిజంగా ఆస్కార్ కి అంతటి పవిత్రత ఉందా ? కొనుక్కోకుండానే వస్తుందా ? చాలా అవార్డులకు లాభీయింగ్ జరుగుతూనే ఉంటుంది కదా.

ఆస్కార్ తర్వాత రాజమౌళి పొందబోతున్న 6 అద్భుత ఫలితాలు

ఆస్కార్ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే దేవుడిని తిట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు మన జనాలు.

ఆస్కార్ తర్వాత రాజమౌళి పొందబోతున్న 6 అద్భుత ఫలితాలు

సరే రాజమౌళి అయితే పిచ్చోడేమీ కాదు అందరికన్నా పదేళ్లు ముందుగా ఆలోచిస్తాడు.పదిమంది పెట్టు ఒక్కడే ఆలోచిస్తాడు.

ఎలాంటి వక్రీకరణ చేస్తూ సినిమాలు తీసిన చప్పట్లు కొట్టించుకునేంత మేధావి.కాపీ సీన్స్ వేసిన కూడా అతనిని అడిగే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు.

మరి అంతటి రాజమౌళి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఎన్ని లాభాలు పొందబోతున్నాడు తెలుసా అవేంటో ఒకసారి చూద్దాం పదండి.

1.ఎన్ని కోట్లు ఖర్చయింది అనే సంగతి పక్కన పెడితే ఎన్ని వేల కోట్లు పెట్టినా రాని ఒక పబ్లిసిటీ(Publicity) ప్రస్తుతం రాజమౌళికి దక్కింది.

పత్రికలు, టీవీలు, ఆర్టికల్స్, యూట్యూబ్ అన్నీ కూడా రాజమౌళి నామస్మరణ చేస్తున్నారు.ఏం చేస్తే ఇంత పాపులారిటీ వస్తుంది చెప్పండి.

"""/" / 2.మహాభారతం తీస్తాను ఒక 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టండి అని ఓపెన్ ఆఫర్ ఇస్తే ఎంతమంది రెడీగా ఉంటారో తెలుసా ? పైగా ఆయనది కుటుంబ ప్యాకేజీ.

వందల కోట్లు ఆయనకు దాసోహం చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు.ఇది నిజంగా గ్రేట్ ఏ కదా.

3.ఇప్పటి వరకు తెలుగు సినిమా కాకుండా ఇండియన్ సినిమా మేకర్స్(Indian Film Makers) ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ యొక్క పట్టు సంపాదించాడు.

కచ్చితంగా ఇది గ్రేట్.4.

మిగతా దర్శకులు అందరూ హీరోల భజన చేస్తూ, భక్తి కీర్తనలు పాడుతుంటే రాజమౌళి మాత్రం ఏళ్లకు ఏళ్లు కాల్ షీట్స్ తీసుకొని ఆయన ఏం చెప్పినా చేసే విధంగా తన పరిధిని పెంచుకున్నాడు.

దీని గురించి మీరేమంటారు. """/" / 5.

రాజమౌళి సినిమా తీస్తున్నాడు అంటే నిర్మాత ఎవరు, హీరో, హీరోయిన్స్ ఎవరు అని ఆలోచన కు తావు లేకుండా తానే సర్వస్వం అనేలా మాయ ప్రపంచం సృష్టించాడు.

6.ఇక ఉత్తమ దర్శకుడు.

, ఉత్తమ హీరోల కేటగిరీలో అవార్డు కోసం రాజమౌళి చాలా కష్టపడ్డాడు.అయినా వచ్చిందేదో వచ్చింది నెలల తరబడి చేసిన లాబీయింగ్ కి, కోట్ల రూపాయల ఫ్లైట్ ఖర్చులకి దక్కిన ఫలితాన్ని నేడు అనుభవిస్తున్నాడు.

ఫస్ట్ లవ్ ఎప్పటికీ మర్చిపోలేను… ఇన్నాళ్లకు ఓపెన్ అయిన సమంత… చైతన్య గురించేనా?