చదువుకోవడానికి వచ్చిన పోసాని ఎలా నటుడు అయ్యాడు  

చెన్నై పాండి బజార్.బ్రతుకు దెరువు కోసం వచ్చే ఎంతో మంది యువతకు ఆధారం.

సినిమా ఇండస్ట్రీ అయిన చదువు కోసం వచ్చిన అక్కడే ఉండేవారు.అక్కడ బాడుగ కోసం నెలకు 125 రూపాయలు కట్టి ఉండే వారు.

బాత్రూమ్ కంటే చిన్న సైజ్ లో ఒక గదిలో నలుగురు చొప్పున ఉండేవారు.

అలా అంతా చిన్న రూమ్ లో సర్దుకుంటూ మెస్ టికెట్ కొనుక్కుని భోజనం చేసేవారు.

అలా వారికి ఉండటానికి, పడుకోవడానికి ఎలాంటి లోటు ఉండేది కాదు.ఇక రోజంతా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు.

పాండి బజార్ లో ఉండే ఒక బిల్డింగ్ లో 600 మందికి పైగా ఆధారం గా ఉండేది.

అక్కడ ఎంతో మంది స్నేహంగా కలిసి ఉంటూ సినిమాల్లో ఛాన్సులు వచ్చాక మంచి ఇంటికి షిఫ్ట్ అయ్యేవారు.

అలాంటి ఒక అద్దె ఇంట్లో బ్రహ్మాజీ ఉండేవాడు.అతడి ఎదురు గదిలో పోసాని కృష్ణ మురళి చదువుకోవడానికి వచ్చాడు.

రోజు వీరంతా కలిసి సాయంత్రం అయ్యిందంటే ఒక చోట చేరేవారు. """/"/ అలా చదువు కోవడానికి వచ్చిన పోసాని ప్రతి రోజూ పరుచూరి గోపాల కృష్ణ గారి ఇంటికి వెళ్ళే వాడు.

అప్పటికే పోసాని తండ్రి ఆరోగ్యం బాగోలేక కానీ మూయడం తో పోసాని కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళాడు.

స్నేహితులు కూడా పెద్దగా ఉండేవారు కాదు.బాగా చదువుకున్న పోసాని ఏం పని చేయాలో తెలియలేదు.

చెన్నై కి రాక ముందు కొన్నాళ్ళ పాటు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ లో పని చేశాడు.

"""/"/ ఆ తర్వాత చెన్నై కి వెళ్ళిపోయాడు.అక్కడ గోపాల కృష్ణ గారి పరిచయం తో పని ఏదైనా ఉంటే ఇమ్మని అడిగాడు.

దాంతో గోపాల కృష్ణ తన దగ్గరే అసిస్టెంట్ రైటర్ గా పెట్టుకున్నాడు.ఇక ఆ తర్వాత జరిగింది అంత మనకు తెలిసిందే.

అక్కడ నుంచి రచయిత గా, నటుడిగా, నిర్మాత గా, దర్శకుడిగా, హీరో గా కూడా పని చేసి పోసాని పెద్ద స్టార్ అయ్యాడు.

ప్రస్తుతం రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నాడు.

పంటి నొప్పికి కార‌ణాలేంటి.. దాని నుంచి ఎలా రిలీఫ్ పొందొచ్చు..?