Pawan Kalyan K Vishwanath : పవన్ కళ్యాణ్ తో కే విశ్వనాథ్ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయిందో తెలుసా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్.
( Pawan Kalyan ) ఈయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించాయి.
ఆయన ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి మంచి విజయాలను అయితే అందుకున్నాడు.
ఇక అందులో భాగంగానే ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్ అయిన కె.విశ్వనాథ్( K Vishwanath ) డైరెక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సింది.
"""/" /
కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'( Akkada Ammayi Ikkada Abbayi ) సినిమా చేశాడు.
ఆ సినిమా యావరేజ్ గా ఆడింది.ఇక ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం లాంటి సినిమాలు చేశాడు.
ఇక అదే సమయంలో కే విశ్వనాథ్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.
అది ఆర్ట్ సినిమా( Art Movie ) కథ కావడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమా మీద ఆసక్తి చూపించాడు.
కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు. """/" /
ఇక దాంతో వీళ్ళ కాంబో లో ఆ సినిమా అనేది అలా మిస్సయింది.
ఇక గత సంవత్సరం కె విశ్వనాథ్ గారు అనారోగ్య కారణంగా మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ డైరెక్షన్ లో 'ఓజి ' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇక ఏపీ పాలిటిక్స్ లో కూడా తను కీలకపాత్రను పోషిస్తున్నాడు.
వేసవి వేడికి విపరీతంగా నీరసం వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి!