ఈ బ్యాంకు ఏటీఎంలో ఎన్నిసార్లయినా డబ్బులు విత్ డ్రా చేయవచ్చట.. !!

ఈ బ్యాంకు ఏటీఎంలో ఎన్నిసార్లయినా డబ్బులు విత్ డ్రా చేయవచ్చట !!

ఈ మధ్యకాలంలో దాదాపుగా అన్ని బ్యాంకులు తమ వినియోగదారుల వీపులు విమానం మోత మోగిస్తున్న విషయం తెలిసిందే ఒకప్పటి కంటే ప్రస్తుతం చార్జీలు ఎక్కువగా వసూలు చేయడం మొదలు పెట్టాయి.

ఈ బ్యాంకు ఏటీఎంలో ఎన్నిసార్లయినా డబ్బులు విత్ డ్రా చేయవచ్చట !!

అలాగే ఏటీఎం నుండి డబ్బులు విత్‌ డ్రా విషయంలో కూడా లిమిట్స్ చాలా వరకు తగ్గించాయి మోసగాళ్లకు పెద్ద మొత్తంలో లోన్లు ఇచ్చి అవి వసూల్ చేసుకో లేక ఆ భారాన్ని సామాన్య ప్రజల మీద బ్యాంకులు మోపుతున్నాయనే అపవాదును కూడా మూటగట్టుకున్నాయి.

ఈ బ్యాంకు ఏటీఎంలో ఎన్నిసార్లయినా డబ్బులు విత్ డ్రా చేయవచ్చట !!

ఇకపోతే ప్రస్తుతం కొన్ని ఏటీఎం లో నాలుగు సార్ల కంటే ఎక్కువగా నగదు విత్ డ్రా చేస్తే సుమారుగా రూ 20 వరకు ఫైన్ వసూలు చేస్తున్నారట.

అంతే కాకుండా సదరు వినియోగ దారుని అకౌంట్లో ఉన్న మనీ కంటే ఎక్కువ డ్రా చేద్దామని పొరబాటున అమౌంట్ ఏటీయంలో కొడితే దీనికి కూడా అపరాధ రుసూం కింద ఫైన్ పడుతుందట.

మరి ఏటీఎం లో డబ్బులు లేకుంటే బ్యాంకులకు కూడా ఫైన్ వేస్తే బాగుండునని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.

ఇకపోతే ఇదంతా ఎందుకు ఫ్రీగా ఎన్ని సార్లైన డబ్బులు డ్రా చేసుకునే వీలుంటే బాగుండు అని అనుకుంటున్నారా అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ లో మాత్రం ఎన్ని సార్లు అయిన ఉచిత ఏటిఎం లావాదేవీలు చేయవచ్చట.

కాగా ఐడిబిఐ బ్యాంక్ తన సొంత బ్యాంకు నుంచి అపరిమిత లావాదేవీలకు మినహాయింపు ఇస్తుంది.

ఇక సిటీ బ్యాంక్‌లో కూడా పరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం ఉందట ఇదండీ సంగతి.

ఇక చాయిస్ మీదే.