Alludu Garu , Brindavanam , Bavagaru Bavunnara : ఒకే సినిమా స్టోరీ తో వచ్చిన ఈ మూడు సినిమాల్లో ఎన్ని హిట్ అయ్యాయి అంటే..?
TeluguStop.com
ఇండస్ట్రీలో చాలా సినిమాలు యూనిక్ కంటెంట్ తో వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి.
ఇక మరికొన్ని సినిమాలు మాత్రం రొటీన్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ అవి కూడా మంచి విజయాలను అందుకుంటాయి.
ఇక ఒకే కాన్సెప్ట్ తో వచ్చి జనాలను మెప్పించలేక ఫెయిల్ అయిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
దర్శకుడు రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగితే ఇంతకుముందు వచ్చిన కంటెంట్ అయిన కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే కథతో వచ్చిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు హిట్ అవ్వగా, ఒక సినిమా మాత్రం అవరేజ్ గా ఆడింది.
ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. """/" /
జగపతిబాబు హీరోగా, కౌసల్య హీరోయిన్ గా వచ్చిన అల్లుడుగారు( Alludu Garu ) వచ్చారు.
సినిమా ఒక మంచి యూనిట్ కంటెంట్ తో వచ్చి యావరేజ్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోయిన్ ఒకతన్ని ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి పరిచయం చేస్తుంది.
ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి నచ్చడు.ఆయనకి నచ్చి వాళ్ల ఫ్యామిలీతో హీరో కలిసిపోవడమే ఈ సినిమా కాన్సెప్ట్.
"""/" /
ఇక చిరంజీవి హీరోగా జయంత్ సి పరంజి( Jayant C Paranji ) దర్శకత్వంలో వచ్చిన బావగారు బాగున్నారా సినిమా( Bavagaru Bavunnara ) కూడా ఇదే కాన్సెప్ట్ వచ్చింది.
అయితే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో హీరోగా ఎన్టీయార్ హీరోగా వచ్చిన బృందావనం సినిమా( Brindavanam Movie ) కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ మూడు సినిమాల్లో స్టోరీ ఒకేటే అయినప్పటికీ దర్శకుడు రాసుకున్న ట్రీట్ మెంట్ అయితే వేరేగా ఉంటాయి.
అందువల్లే ఈ రెండు సినిమాలని ప్రేక్షకులు సూపర్ సక్సెస్ చేస్తే అల్లుడుగారు వచ్చారు సినిమాను మాత్రం ఆవరెజ్ చేశారు.
ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసే న్యాచురల్ రెమెడీస్ ఇవే!