కల్కి లో కమలహాసన్ నిడివి ఎంత సేపు ఉంటుందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్( Prabhas ).

ప్రస్తుతం ఆయన చేస్తున్న కల్కి సినిమా( Kalki 2898 AD ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయన్నైతే అందుకుంటుంది.

ఇక ఇదిలా ఉంటే జూన్ 27వ తేదీన ఆయన చేసిన కల్కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

"""/" / అయితే ఈ సినిమాలో కమలహాసన్ విలన్ పాత్రను పోషించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో కమలహాసన్( Kamal Haasan ) మొత్తం ఎన్ని నిమిషాల పాటు కనిపిస్తాడు అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకత్తిస్తుంది.

ముఖ్యంగా కమలహాసన్ ఈ సినిమాలో 45 నిమిషాల పాటు కనిపిస్తాడనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తనను తాను స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకోవాలని ఉత్సాహ పడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక మొత్తానికైతే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియాలో మరో సక్సెస్ ని కొట్టబోతున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే అందుతుంది.

"""/" / ఇంకా చూడాలి మరి ప్రభాస్ నాగ్ అశ్విన్ ( Nag Ashwin )కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా ఎంతటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు ఏ హీరో సాధించని ఘనతని ప్రభాస్ సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోగా కూడా ఆయన్ని మనం గుర్తించవచ్చు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన ఎంటైర్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా మారబోతున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి సమాచారమైతే అందుతుంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

11 రోజుల పాటు ఆ దీక్షకే పరిమితం కానున్న పవన్.. దీక్ష వెనుక కారణాలివేనా?