స్వయంభు సినిమా ఎలా ఉండబోతుంది..? నిఖిల్ సక్సెస్ కొడుతాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా తమదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకున్న యంగ్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నిఖిల్( Nikhil ) సైతం ప్రస్తుతం కొత్త సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన స్వయంభు( Swayambhu ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఆయన ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఇంతకుముందు ఆయన చేసిన 'కార్తీకేయ 2'( Karthikeya 2 ) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా ఆయనకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.
ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించింది.తద్వారా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలావరకు మంచి గుర్తింపును తీసుకొచ్చే సినిమాలే ఉండటం విశేషం.
ఇక ఈ సినిమా కూడా ఒక పిరియాడికల్ సినిమాగా తెరకెక్కడం తో తను చాలా చక్కగా నటించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ప్రతి సినిమాలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాడు.
"""/" /
మరి ఇకమీదట కూడా ఆయన పాన్ ఇండియాలో తన సత్తాను చాటుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ముఖ్యంగా ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే థ్రిల్లర్ ప్రేక్షకులైతే ఆయన సినిమాలను చాలా ఇష్టపడుతూ ఉంటారు.
ముఖ్యంగా ఇప్పుడు కూడా అలాంటి పిరియాడికల్ డ్రామా నేపధ్యంలో సాగుతున్న సినిమాను చేయడమే కాకుండా భారీ గుర్తింపు కూడా తెచ్చుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.
లస్ట్ స్టోరీస్ సమయంలోనే కియారా ను కలిశాను.. సిద్దార్థ్ మల్హోత్రా కామెంట్స్ వైరల్!