బిగ్ బాస్ ఇండియాకు రావడం వెనక ఆ హీరోయిన్ ఉంది అని మీకు తెలుసా ?

బిగ్ బాస్ మనకి పరిచయం అక్కర్లేని పేరు.తెలుగులో 2018 లో మొదలైన బిగ్ బాస్ అంతకంటే ముందుగానే హిందీలో మొదలైంది.

వాస్తవానికి మన ఇండియాకి బిగ్ బాస్ వచ్చింది 2006లో.అయితే బిగ్ బాస్ ఇండియాకి ఎలా వచ్చింది అనే కదా మీ అనుమానం.

దానికి ఒక ముఖ్యమైన కారణం శిల్పా శెట్టి.బిగ్ బాస్ తెలుగులో హిందీలో స్టార్ట్ అవ్వడానికి కన్నా ముందే బిగ్ బ్రదర్ అనే ఒక పేరుతో డచ్ లో ప్రారంభమైంది.

దీన్ని 16 సెప్టెంబర్ 1999 లో మొదటిసారిగా డచ్ బాషలో జాన్ డి మోల్ జూనియర్ అనే వ్యక్తి ప్రారంభించాడు.

దీనికి దర్శకత్వం వహించింది టామ్ సిక్స్ అనే ఒక వ్యక్తి.డచ్ బిగ్ బ్రదర్ షోలో శిల్పా శెట్టి పాల్గొని 2005 సీజన్ కి విజేతగా నిలిచింది.

దాంతో ఈ షో ని హిందీలో ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది ఎండ్మొల్ షైన్ ఇండియా వారికి.

అందుకే డచ్ షో కి ఫ్రాంచైజ్ హిందీలో మొట్టమొదటిసారిగా 2006లో ఇండియాలో ఈ ప్రోగ్రాం లాంచ్ అయింది.

ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ షో కి వస్తున్న ఆదరణ చూసి మిగతా భాషల్లో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని ఆలోచించి తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషల్లో ఈ షో ని లాంచ్ చేశారు.

ఇండియాలో ప్రస్తుతం 9 భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో నడుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 600 షోస్ ఈ కాన్సెప్ట్ పేరుతో విడుదలవుతున్నాయి.

"""/"/ ఇక ఈ షో మొదలైన తర్వాత తెలుగులో అయితే అనేక కాంట్రవర్సీలు కూడా తెరలేచాయి.

కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలు బయటకు వచ్చాయి.రెమ్యునరేషన్స్, టిఆర్పి రేటింగ్స్ వంటి వాటితో ఈ షో నిత్యం వార్తల్లోనే ఉంటుంది.

ప్రస్తుతం తెలుగులో ఆరో సీజన్ జరుపుకుంటున్న బిగ్ బాస్ తెలుగుకి నాగార్జున పోస్ట్ చేస్తున్నారు.

మొదట జూనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఈ షో ఆ తర్వాత నాని, నాగార్జునలు యాంకరింగ్ చేస్తూ కొనసాగుతూ ఉంది.

గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల