ఒక గ్లాసులో వేడినీరు.. మ‌రో గ్లాసులో చల్లని నీరు.. ఏది బ‌రువో తెలుసా?

వేడి నీటిని ఎప్పుడు ఉపయోగించాలి? చల్లటి నీటిని ఎప్పుడు ఉపయోగించాలి? అనే విష‌యం గురించి మ‌న‌కు తెలిసే వుండ‌వ‌చ్చు కానీ వేడి నీరు.

చల్లటి నీరు.దీనిలో ఏది బ‌రువైన‌దోన‌ని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలుసుకుందాం.

వేడి నీటి కంటే చల్లటి నీరు బరువుగా ఉంటుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.

ఒక లీటరు వేడినీరు మరియు ఒక లీటరు చల్లటి నీటిని తూకం వేస్తే.

చల్లటి నీటికి ఎక్కువ బరువు ఉంటుంద‌ని తేలింది.4 ° C వరకు చల్లటి నీరు మరియు చాలా వేడి నీటిని పోల్చినట్లయితే, అప్పుడు బరువులో నాలుగు రెట్లు తేడా ఉంటుంది.

నీటిని వేడి చేసినప్పుడు, చల్లటి నీరు కిందికి దిగుతుంది.వేడి నీరు పైకి వ‌స్తుంది.

చల్లని నీటి ఉపరితలంపై వేడి నీరు తేలుతుంది.దీని ద్వారా వేడి నీరు తేలికైనదని అర్థం చేసుకోవచ్చు.

వేడి నీరు తేలికగా ఉండటానికి కారణం దాని సాంద్రత.నీటిని వేడిచేసినప్పుడు, దాని సాంద్రత పెరుగుతుంది నీరు చల్లబడినప్పుడు దాని సాంద్రత గణనీయంగా తగ్గుతుంది.

మంచు అతి తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది.అందుకే అది బ‌రువుగా ఉంటుంది.

ఏదైనా పదార్థాన్ని వేడి చేయడం వల్ల అది విస్తరిస్తుంద‌నేది కూడా వాస్తవం.ఫ‌లితంగా దాని సాంద్రత తగ్గుతుంది.

Video Viral: మొసలి నోట్లో పడ్డ తాబేలు.. చివరికి..?