అయ్యోయో.. గుర్రం ఏంటి అమ్మాయిల్ని అలా కొట్టేసింది (వీడియో)

అయ్యోయో గుర్రం ఏంటి అమ్మాయిల్ని అలా కొట్టేసింది (వీడియో)

నేడు ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి పరికరంగా మారడంతో సోషల్ మీడియాకి ఆటోమేటిగ్గా ఫాలోయింగ్ పెరిగిపోయింది.

అయ్యోయో గుర్రం ఏంటి అమ్మాయిల్ని అలా కొట్టేసింది (వీడియో)

ఈ క్రమంలోనే ఇక్కడ ప్రతి నిత్యం వేలాది వీడియోలు అప్‌లోడ్ అవుతూ ఉంటాయి.

అయ్యోయో గుర్రం ఏంటి అమ్మాయిల్ని అలా కొట్టేసింది (వీడియో)

వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా ఉంటాయి.కొన్ని భయాందోళనకు గురి చేస్తే, మరికొన్ని జుగుప్సని కలుగచేస్తూ ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే ఇలాంటి వీడియోలే సోషల్ మీడియాలోకి వచ్చిన వెంటనే లక్షల్లో వ్యూస్‌ సంపాదించుకుంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫన్నీ వీడియో( Funny Video ) నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. """/" / విషయం ఏమిటంటే, కొంతమంది యువతులు స్కూటర్‌పై( Scooter ) వెళ్తుండగా ఓ గుర్రం( Horse ) వారితో ఓ ఆట ఆడుకుంది.

దీంతో బైక్‌సహా ఇద్దరు బొక్కబోర్లా పడడం మీరు ఇక్కడ చూడవచ్చు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడం విశేషం.

ఒకప్పటిలా కాదు, ఈ రోజుల్లో అమ్మాయిలు( Girls ) బైకులు, కార్లు, రైళ్లు, విమానాలు కూడా నడుపుతున్నారు.

అయితే, ఎవరైనా సరే! రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు చుట్టు పక్కల వెళ్తున్న వాహనాలు, ఇతర జంతువులు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది.

లేదంటే, ఇలాంటి ప్రమాదాలు తప్పవు. """/" / అయితే, ఇక్కడ ఇద్దరు యవతులు స్కూటిపై వెళ్తుండగా రోడ్డుపై వెళ్తున్న ఓ గుర్రం.

వారికి ఝలక్ ఇచ్చింది.దాంతో వారిద్దరికీ చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయింది.

ఇంతకీ ఏం జరిగిందంటే? తాజాగా వారు షేర్ చేసిన వీడియోని గమనిస్తే, ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై ఫుల్ స్పీడ్‌గా వెళ్తున్నారు.

వారి స్కూటీ ముందు ఓ వ్యక్తి గుర్రంపై వెళ్తున్నాడు.అలా ఆ అమ్మాయిలు వెళ్తున్న స్కూటీ గుర్రం దగ్గరికి రావడంతో ఆ గుర్రానికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు గానీ, ఒక్కసారిగా ఈడ్చి తన్నేసింది.

దాంతో ఆ ఇద్దరమ్మాయిలు అమాంతంగా కిందపడిపోయారు.దాంతో ఈ షాకింగ్ ఘటనతో అక్కడి స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

యువతులు కిందపడడంతో ఆ గుర్రంపై వెళ్తున్న యువకుడు ఆగకుండా.అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.

భార్య కోపం.. భర్త సంచలన నిర్ణయం! చెత్త కుండీలో లగ్జరీ కారు