అదే సమయంలో రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
ఫలితంగా గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.అలాగే ఉలవల్లో ఐరన్ కంటెంట్ కూడా సమృద్ధిగా ఉంటుంది.
కాబట్టి, రక్త హీనత ఉన్న వారు వీటిని డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాలలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఉలవలకు ఉంది.ఇక లైంగిక సమస్యలతో ఇబ్బంది పడే మగవారికి ఉలవలు బెస్ట్ అప్షన్.
ఉలవలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందట.అలాగే ఈ సీజన్ చాలా మంది జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఎక్కువగా బాధ పడుతుంటారు.
అయితే అలాంటి వారు ఉలవల కషాయం తాగితే.సులువుగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఈ దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా మారబోతున్నారా..?