బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ ఉపాధ్యాయురాలు సరిత అంగన్వాడి మేడం లక్ష్మి, గ్రామ ప్రజలు.

యువకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

వాళ్లను తక్షణమే అన్ ఫాలో చేయండి.. నెటిజన్లకు సీపీ సజ్జనార్ సూచనలు ఇవే!