రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత..
TeluguStop.com
విజయవాడ: సీఎం జగన్ జన్మదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ ప్రీమియర్ క్రికెట్ లీగ్ చివరి రోజు.
రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత.సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసిన హోంమంత్రి తానేటి వనిత.
ఒకరికొకరు కేక్ తినిపించుకున్న హోంమంత్రి, కార్పొరేటర్లు.క్రికెట్ ఆడిన హోంమంత్రి.
టాస్ వేసి ఈపీఎల్ ఫైనల్ ను ప్రారంభించిన హోంమంత్రి. """/"/
హోంమంత్రి తానేటి వనిత.
సీఎం జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నాం.
రక్తదాన శిబిరం ప్రారంభించడం సంతోషకరం.మూడున్నర సంవత్సరాల పాలనపై ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో సంక్షేమ పథకాలిచ్చారు సీఎం జగన్.మాకోసం ఆలోచించే సీఎం ను మేం ఎప్పుడూ చూడలేదని ప్రజలంటున్నారు.
దేవర బ్యూటీ దశ తిరిగిందిగా.. ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కిందా?