ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా స్టార్ బ్యూటి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్( Hero Junior NTR ).

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదటి సినిమా అంతగా ఆడకపోయిన రెండో సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.

ఇక ముఖ్యంగా తన అభిమానులను తన డ్యాన్స్ తో ఫైట్లతో ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటాడు.

"""/"/ అందువల్లే ఎన్టీఆర్ అంటే చాలామంది అభిమానులకి అమితమైన ఇష్టం ఉంటుంది.ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో దీని తర్వాత వార్ 2 సినిమాని కూడా హృతిక్ రోషన్( Hrithik Roshan ) తో కలిసి చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో ఒక అదిరిపోయే సినిమా కోసం తను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా వైల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేసి చూపించాలనే కాన్సెప్ట్ తో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

"""/"/ ఇక ఏదేమైనప్పటికీ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక హాలీవుడ్ బ్యూటీ( Hollywood Heroine ) ని తీసుకువచ్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇంతకుముందు దేవర సినిమాలో శ్రీదేవి కూతురు అయిన జాన్వీ కపూర్ ని( Jhanvi Kapoor )) తీసుకున్నారు.

అయితే ఇక ఇప్పుడు ఆమెను మించి ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ని తీసుకురావాలనే కాన్సెప్ట్ లో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

అల్లు అర్జున్ ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తున్నాడా..?