12 సంవత్సరాల తర్వాత హోలీ రోజు.. ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు..
TeluguStop.com
మనదేశంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.వేద క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటారు.
మరి ఈ సంవత్సరం హోలికా దహన్ మార్చి 7న ప్రజలు జరుపుకుంటారు.అయితే రంగులతో హోలీనీ మార్చి 8న ఆడనున్నారు.
అయితే ఈ సంవత్సరం హోలీ రోజున గ్రహణ ప్రత్యేక సంయోగం జరుగుతోంది.హోలీ రోజు దేవతలకు గురువు మరియు రాక్షసుల శుక్రుడు మీనరాశిలో ఉంటాడు.
దిని ప్రభావం అన్ని రాశుల వారి పై కనిపిస్తుంది.అయితే ఈ కూటమి ఏర్పడితే ఈ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారికి హోలీ పండుగ నుంచి మంచి డబ్బు మరియు వారి వృత్తిలో పురోగతి సాధిస్తారు.
ఈ రాశి వారి సంచార జాతకంలో రెండవ ఇంట్లో గురువు మరియు శుక్రుల కలయిక ఏర్పడుతుంది.
"""/" /
అందుకే ఈ రాశి వారు ఆకస్మిక ధనాన్ని పొందుతారు.దీనితో పాటు వీరి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.
వృషభ రాశి వారికి శుక్రుడు మరియు బృహస్పతి కలయిక వల్ల ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది.
హోలీ పండుగ నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి.ఎందుకంటే ఈ రాశి నుంచి ఆదాయం మరియు లాభ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతుంది.
అందుకే ఈ రాశి వారికి ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది.పాత పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
"""/" /
వృశ్చిక రాశి వారికి హోలీతో మంచి రోజులు మొదలవుతాయి.ఎందుకంటే ఈ రాశి నుంచి ఐదవ ఇంట్లో గురువు మరియు శుక్రుల కలయిక ఏర్పడింది.
అందుకే ఈ రాశి వారు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలను వింటారు.
అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇది కదా తెలివంటే.. భర్త సీక్రెట్ ఎఫైర్ గుట్టు రట్టు చేసిన భార్య..